Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గురక గురించి.. గమ్మత్తైన, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!
గురక అంటే ఏంటి? శ్వాస లోపలికి తీసుకునేప్పుడు ముక్కు నుంచి స్వర పేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాస ద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతంగా తీసుకున్నప్పుడే.. వచ్చే శబ్ధమే.. గురక.
గుర్రు, గుర్రు మంటూ.. పక్కనవాళ్ల నిద్రకు భంగం కలిగించే శబ్ధం గురక. గురక అలవాటు ఉంటే.. దాన్ని వదిలించుకోవడం కూడా చాలా కష్టం. మరి గురక ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలామందికి తెలియదు.

గురక అంటే ఏంటి? శ్వాస లోపలికి తీసుకునేప్పుడు ముక్కు నుంచి స్వర పేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాస ద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతంగా తీసుకున్నప్పుడే.. వచ్చే శబ్ధమే.. గురక.
చిన్న పిల్లల్లో కూడా గురక శబ్ధం వస్తుంది. అయితే పెద్దవాళ్లలో ముఖ్యంగా మగవాళ్లలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే గురక గురించి గమ్మత్తైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం.. గురక గురించి ఇంట్రెస్టింక్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
గురక రావడానికి ప్రధానంగా అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడమే.. కారణం.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
గురక పెట్టినప్పుడు వచ్చే శబ్ధం 50db నుంచి 100db వరకు ఉంటుంది.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
సాధారణమైన వాళ్ల కంటే.. గురక పెట్టే వాళ్లలో మూడు రెట్లు ఎక్కువ అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
గురక వంశపారం పర్యంగా రావచ్చు. దాదాపు 70శాతం మంది.. ఫ్యామిలీ వాళ్ల వల్ల.. గురక పెట్టే అలవాటు కలిగి ఉన్నారు.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
గురక పెట్టే వాళ్ల భాగస్వాములు రోజుకి రాత్రిపూట తాము కేవలం 3 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్టు కంప్లైంట్ చేస్తున్నారు.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
గురక పెట్టనివాళ్లతో పోల్చితే.. గురకపెట్టే వాళ్లు, గురక పెట్టే భాగస్వాములను కలిగినవాళ్లకు.. వినికిడి సమస్య ఎక్కువగా వస్తుందట.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
నిద్రకోల్పోవడం వల్ల.. బాగా తెలిసిన స్కిల్స్ కంటే.. కొత్తగా నేర్చుకున్న స్కిల్స్ పై దుష్ర్పభావం పడుతుంది.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఎంత గట్టిగా గురక పెడితే.. అంత ఎక్కువ బరువు ఉన్నట్టు సంకేతం.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
తరచుగా గురకపెట్టే వాళ్లతో పోల్చితే.. రెగ్యులర్ గా గురకపెట్టే వాళ్లలో.. 5రెట్లు.. ఎక్కువగా హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ టు డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

గురక గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
1910లో మనం దాదాపుగా ఒక రోజు రాత్రి 9గంటలు నిద్రపోయేవాళ్లమట. 2009లో 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం.



Click it and Unblock the Notifications