Latest Updates
-
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?
ఊహకందని పద్దతిలో పెళ్లి చేసుకొన్న క్రేజీ కపుల్స్..
పెళ్లి అంటే నూరేళ్ల బందం. అందుకోసమే పెళ్లి అనగానే ఆ హాడవిడి అంతా ఇంతా కాదు. కొన్ని నెలల ముందు నుండి పెళ్లి హడావిడి మొదలవుతుంది. పెళ్లికి ఇలా తయారవ్వాలి, అలా అలంకరించుకోవాలి, ఈ నగులు పెట్టుకోవాలి...ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు.
అలా మీ పెళ్లికి కూడా ముందుగానే మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒక వేళ ఆ సమయానికి మీరు సరిగా ప్లాన్ చేసుకోలేకపోతే కొన్ని ఫన్నీ ఐడియాస్ మనం ఊహించని వెడ్డింగ్ ఐడియాస్ కొన్ని ఉన్నాయి.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. పెళ్లి అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకటవుతూ చేసుకునే ముచ్చట. కాలం మారుతున్న కొద్దీ.. ఆచారాలు, పద్ధతులు మారి రకరకాల స్టైల్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఏ స్టైల్లో చేసుకున్నా.. అమ్మాయి, అబ్బాయితోనే మూడుముళ్ల బంధం పడుతోంది. కానీ.. కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు మాత్రం చాలా ఫన్నీగా జరిగాయి. ఆ విశేషాలు మీ కోసం..

అతని పెళ్లి మొత్తం రోజా పువ్వులతోనే:
చైనాలో ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు అతను సంపాధించిన డబ్బు మొత్తంతో తన వెడ్డింగ్ కోసం 99,999 రోజాపువ్వులను కొన్నాడు. ఇది అతనికి గుడ్ లక్ తెచ్చిపెడుతుందని అతని నమ్మకం.

జీరో గ్రావిటీ వెడ్డింగ్:
న్యూయార్క్ లో ఒక జంట ఇలా తలక్రిందులుగా వారి రింగ్స్ ను మార్చుకొన్నారు . ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఇలా వెయిట్ లెస్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసుకొని మరీ వెడ్డింగ్ చేసుకోవడం వింతగా ఉంది కదూ..

టూవీల్స్ మీద వెడ్డింగ్:
బైస్కిల్ లవర్స్, బైస్కిల్ మీదనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారో ఏమో తెలియదు కానీ, ఇలా వినూత్న పద్దతిలో రోడ్డు మీద వెడ్డింగ్ డ్రెస్సులో అందరినీ ఆశ్చర్య పరిచారు.

షార్క్ టాంక్ మ్యారేజ్:
ఈ జంట్ న్యూయార్క్ జంట్ జ 120,000 గ్యాలన్ షార్ట్ ట్యాంక్ లోపల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . పెళ్లికూతురు వైట్ వెట్ సూట్ మరియు వరుడు బ్లాక్ సూట్ లో షార్క్ ట్యాంక్ లో పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరిచారు .

ప్రపంచంలోనే అతి పెద్ద బ్రైడల్ ట్రైన్:
చైనాలో ఒక మహిల ఇలా వర్డ్ రికార్డ్ సాధించాలనుకున్నదో ఏమో తెలియదు కానీ , అత్యంత పొడవాటు బ్రైడల్ ట్రెయిన్ సూట్ లో కనిపించిది, బరువు 100కిలోగ్రాలము మరియు 600అడుగుల పొడవుంది.

మ్యాక్స్ వెడ్డింగ్:
బహుషా ఆమెకు షాపింగ్ పిచ్చైనా ఉండాలి లేదా మాక్స్ లో పనిచేసే వ్యక్తైనా అయ్యుండాలి, అందుకే, ఇలా విచిత్రంగా ఒకే సారి షాపింగ్ మాల్(మ్యాక్స్)లోనే వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది.

బర్త్ డే సూట్ లో:
మరో విచిత్రమైన జంట బర్త్ డే సూట్ లో పెల్లి చేసుకున్నారట. కర్మకొద్ది ఈ విహానికి 250మంది అతిథులు కూడా వచ్చారట.



Click it and Unblock the Notifications
