Latest Updates
-
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి..
ప్లెయిన్ ల్యాండింగ్ -టేక్ ఆఫ్ టైంలో టాయిలెట్ ఎందుకు ఉపయోగించరాదు?
సాధరణంగా ఏరోప్లెయిన్ లో ప్రయాణించే వారికి కొన్ని ప్రత్యేమైన రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ప్రయాణించే సమయంలో వాష్ రూమ్ ను ఉపయోగించకూడదని, ఇలా కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది . ఇలాంటి రూల్స్ పాటించడం లేదా అనుసరించడం వల్ల సురక్షితమైన ప్రయాణం చేయవచ్చనే ఇలాంటి నియమాలు పెడుతుంటారు.
ఏరోప్లెయిన్ లో ప్రయాణించే ప్యాసెంజర్స్ , ప్లెయిన్ టేక్ ఆప్ మరియు ల్యాండింగ్ సమయంలో టాయిలెంట్స్ ను ఎందుకు ఉపయోగించకూడదన్న విషయంలో కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇది రాకెట్ కాదు, కాబట్టి టేక్ ఆప్ మరియు ల్యాండింగ్ సమయంలో ప్యాసెంజర్స్ తప్పనిసరిగా వాష్ రూమ్ ను ఉపయోగించుకోకూడదనడానికి కొన్ని వాస్తవాలున్నాయి . అటువంటి ఆస్తకరమైన రీజన్స్ మీరు తెలసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

రీజన్ #1
ఏరోప్లెయిన్ యొక్క బరువు బ్యాలెన్స్ చేయడానికి గ్రావిటి ముఖ్య పాత్రను వహించదు . కాబట్టి, ఒకమనిషి వాష్ రూమ్ లోపల ఉన్నంత మాత్రనా ప్రమాదమేముండదు, ఎయిర్ క్రాప్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఇదేమి అంత పెద్ద విషయం కాదు, ప్రమాధకర పరిస్థితిలో మాత్రమే మ్యానేజ్ చేయడానికి కష్టం. టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఎక్కువ మంది వాష్ రూమ్ కు వెళుతుంటారు కాబట్టి, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పుతుందని అనుకుంటారు.

రీజన్ #2
టాయిలెట్స్ లో సీట్ బెల్ట్స్ ఉండవు మరియు అక్కడ రూమ్ లో సర్ఫేష్ షార్ప్ (నైస్)గా లేదా హార్డ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్రాష్ సమయంలో తలకు వ్యతిరేఖంగా ప్రయాణించాల్సి వస్తుందిజ అటువంటి సమయంలో సురక్షితం కాదని, టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో వాష్ రూమ్స్ ఉపయోగించకపోవడం మంచిది.

రీజన్ #3
టాయిలెట్ లో వాటర్, ఎలక్ట్రిసిటి మరియు పేపర్స్ వంటివన్నీ ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇవన్నీ కూడా త్వరగా ఇన్ఫ్లమేబుల్స్. తర్వగా మటంలను చెలరేగడానికి కారణమవుతాయి . ఫ్లైట్ లో ప్రమాధంజరగడానికి ఈ స్థలం కూడా ఒకటిగా భావిస్తారు . కాబట్టి, ఈ ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో వాష్ రూమ్ ఉపయోగించకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు

రీజన్ #4
ఎమర్జీ సమయంలో వీటిని బ్లాక్ చేసి లేదా లాక్ చేసి ఉండటం వల్ల కొన్ని సమయాల్లో స్టక్ అవుతుంటాయి . అటువంటి సమయంలో ప్రాణాపాయ స్థితికి గురౌతారని సూచిస్తుంటారు

రీజన్ #5
వాష్ రూమ్ లో సరైన స్థలం లేకపోవడం వల్ల స్టక్ అవుతారు. ప్యాంట్స్ తియ్యడానికి, తొడగడానికి సౌకర్యంగా ఉండదని. ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి ఇన్సిడెన్స్ చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉంటుంది.

రీజన్ #6
ప్రయాణించే సమయంలో టేక్ ఆఫ్, ల్యాండి సమయంలో ప్యాసెంజర్స్ కొన్ని నియమాలను పాటించడం వారి బాద్యతగా ఫీలవ్వాలి . ఏరోప్లెయిన్ ప్రయానించే ప్యాసెంజర్స్ పాటించాల్సిన సేఫ్టీ రూల్స్ లో ఇది ఒకటి .

రీజన్ #7
ఏరోప్లెయిన్ టేక్ ఆఫ్, లేదా ల్యాండింగ్ సమయంలో ఏరోప్లెయిన్ కొద్దిగా జర్క్ ఇవ్వొచ్చు లేదా సెడెన్ గా ముందుకో , వెన్నక్కో మూవ్ అయ్యే అవకాశాలున్నాయి . కాబట్టి, ఇటువంటి సమయంలో ప్యాసెంజరెస్ సీట్లో కూర్చోవడమే మంచిది.



Click it and Unblock the Notifications
