Latest Updates
-
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?
ఒక్కసారిగా భూమి తిరగడం ఆగిపోతే ఎదురయ్యే విపత్కర పరిస్థితులు..!!
భూమి తనచుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తనచుట్టూ తాను తిరగడం మానేయదని.. సైంటిస్ట్ లు వెల్లండించారు. కొన్నిసార్లు కొన్ని ఔత్సాహిత ప్రశ్నలు వేధిస్తుంటాయి. చిన్న పిల్లలు అడినట్టు.. మనల్ని మనమే.. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ సంధించుకుంటూ ఉంటాం.
సముద్రంలో రాక్షసుడిలా విజృంభించే హరికేన్స్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్
ఈ విశ్వమంతా హఠాత్తుగా ఆగిపోతే, భూమి తిరడం ఆగిపోతే ఏమవుతుంది ? లాంటి ప్రశ్నలు. అయితే.. ఇవి ఫన్నీగానే ఉన్నప్పటికీ.. తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాన్ని.. పరిగణలోకి తీసుకుని.. ఏం జరుగుతుంది, ఏం జరగడానికి అవకాశాలుంటాయి అన్న విషయాలను అంచనా వేశాయి స్టడీస్.
భూమి తిరగడం గురించి.. స్టడీస్, కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం జరుగుతూనే ఉంది. ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాసా వంటి పరిశోధనల ప్రకారం.. ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే.. ఏమవుతుందనే విషయాలను.. అంచనా వేశాయి.

వేల సంవత్సరాలు
ఈ భూమి తనచుట్టూ తాను.. కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని, భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగుతుందని సైంటిస్ట్ లు నిరూపించారు.

భూమి తిరగడం
భూమి వంపులు, తిరుగుతున్నట్టు ఉంటుంది. అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది సడెన్ గా తిరగడం ఆగిపోతే.. చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది.

డే అండ్ నైట్ పై ప్రభావం
భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తుంది. కానీ.. ఒక్కసారిగా భూమి తిరగడం ఆపేసిందంటే.. డే అండ్ నైట్ పై దుష్ర్పభావం పుడుతుంది.

ఎండ
కొన్ని దేశాల్లో సూర్యుడు సెగ తగులుతూనే ఉంటుంది. మరో వైపు కొన్ని దేశాలు.. రాత్రి సమయాన్నే గడపాల్సి వస్తుంది.

భూమి తిరగకపోతే
ఒకవేళ భూమి తిరగడం మానేసిందంటే.. నిదానంగా.. రాత్రి, పగలు మారడానికి ఆరు నెలలు పడుతుంది. భూమి తిరగడంపై రాత్రి, పగలు అనేది ఆధారపడి ఉంటుంది. భూమి తిరగడం పూర్తవడానికి 24 గంటలు పడుతుంది కాబట్టే.. రోజు అనేది 24 గంటలకు పూర్తవుతుంది.

సీజన్స్ పై ప్రభావం
సడెన్ గా భూమి తిరగడం మానేయడం వల్ల.. కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు. సీజన్ అనేది.. చాలా కఠినంగా మారి.. విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది.

చలి, వేడి
భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్లు.. చాలా భయంకనమైన వేడిని, భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయంకమైన చలికాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సీజనల్ చేంజెస్ భూమి తిరడగంలో వచ్చే ఇబ్బంది కారణంగా ఏర్పడతాయి.

అయస్కాంత క్షేత్రం నాశనం అవడం
సడెన్ గా భూమి తిరగడం మానేస్తే.. అయస్కాంత క్షేత్రం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయస్కాంత క్షేత్రం లేకపోతే.. హానికారక రేడియేషన్, సూర్యుడి నుంచి మంటలు వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి.

అన్ని రకాలుగా నష్టం
ఒకవేళ భూమి తిరగకపోతే.. చట్టాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమి తిరుగుతుంది కాబట్టి.. చట్టాలను పాటిస్తున్నారు. అదే భూమి తిరగడం ఆపేస్తే.. ఏ విషయాన్నీ లెక్కచేయరు, అంతా హింసాత్మకంగా మారుతుంది.

ప్రపంచ వినాశనానికి
భూమి తిరగడం మానేసిన తక్షణమే.. ఊహించని విధంగా ఈ ప్రపంచ వినాశనం జరుగుతుంది. మనుషుల జీవితం, ఈ ప్రాణకోటి జీవితాలు సజావుగా సాగాలంటే.. భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి.



Click it and Unblock the Notifications