Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
కృత్రిమ పురుషాంగాన్ని స్త్రీలు 28 వేల సంవత్సరాలకు ముందే వాడారు
ఒక వ్యక్తి తనను తానూ స్వయంతృప్తిపరుచుకోవడానికి సమయంతో సంబంధం లేదు మరియు వారు నివసిస్తున్న యుగంతో పని లేదు. ఎందుకంటే, అది కేవలం వారి ఆలోచనలు, శృంగార భావనలు మరియు వారి యొక్క శరీరంలో కొన్ని హార్మోన్లు ఉద్రేకపడటంతో ఏదైనా చేసి తమను తాము సంతృప్తిపరుచుకోవాలని భావిస్తారు.

అతిపురాతనమైన కృత్రిమ పురుషాంగం ( డిల్డో ) :
ఒక అతిపురాతనమైన శృంగార సాధనం ఈమధ్య కాలంలో ఒకటి బయటపడింది. దాని గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. అది ఒక రాతితో తయారుచేసిన కృత్రిమ పురుషాంగం ( డిల్డో ) అని చాలా మంది భావిస్తున్నారు. దీనిని గ్రీకు దేశంలో నివసిస్తున్న స్త్రీలు తమను తాము సంతృప్తి పరుచుకోవడానికి 28 వేల సంవత్సరాలకు ముందే వాడారని చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శృంగార సాధనం లేదా బొమ్మ యొక్క చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం !

పూర్వీకులు ఎన్నో గొప్ప ప్రయోగాలను చేసేవారు అనే విషయం అర్ధమవుతుంది :
స్త్రీలు ఎన్నో రకాల శృంగార సాధనాలు మరియు బొమ్మలను ఉపయోగించి తమను తాము సంతృప్తి పరుచుకోవడానికి ఎంతోకాలం నుండి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఆ పురాతన కాలంలోనే ఈ రాతితో తయారు చేసిన కృత్రిమ పురుషాంగాన్ని ( డిల్డో ) వాడటానికి స్త్రీలు ముందుకు వచ్చారంటే, అప్పట్లో వారు ఎంత ఉదారవాదులుగా ఉండేవారో అర్ధమవుతుంది. మన పూర్వికులు మనకంటే ఎంతో తెలివైనవాళ్లు మరియు ఎన్నో ప్రయోగాలు చేయడానికి ముందుండే వారు అని ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాయి.

ఈ కృత్రిమ పురుషాంగం ( డిల్డో ) గురించి మొత్తంగా ఇప్పుడు తెలుసుకుందాం :
ఇది రాతితో తయారు చేసిన కుత్రిమ పురుషాంగం. దీని పొడవు ఎనిమిది అంగుళాలలు మరియు వైశాల్యం మూడు సెంటీమీటర్లు. దీనిని పురావస్తుశాఖ వారు 2005 సంవత్సరంలో వెలికి తీశారు.

దీనిని ఎక్కడ కనుకొన్నారంటే :
జర్మనీలోని పర్వతాల సమూహం దగ్గర స్వాబియాన్ జురా అనే ప్రాంతంలో ఉండే గృహ లోపల దీనిని పాతిపెట్టి ఉన్నారు. ఆ ప్రదేశం నుండి దీనిని వెలికి తీశారు. రాతితో చేసిన ఈ కృత్రిమ పురుషాంగం ( డిల్డో ) అచ్చం పురుషుల యొక్క పురుషాంగాన్ని పోలి ఉంది. పురావస్తుశాఖ వెలికి తీసిన అత్యంత పురాతనమైన శృంగార సాధనాలు లేదా బొమ్మలలో, అతి విలువైన వాటిల్లో ఇది కూడా ఒకటి అని చరిత్రకారులు చెబుతున్నారు.
మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి.



Click it and Unblock the Notifications
