శృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

శృంగారం అంటే అందరకీ ఆశక్తిగానే ఉంటుంది. అందుకని శృంగారం గురుంచి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం ద్వారా అవాంఛిత గర్భం దాల్చకుండా అలాగే కొన్ని తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇక్కడ మీకోసం శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అత్యంత నమ్మశక్యం కాని వాస్తవాలు తెలియజేస్తున్నాము. సెక్స్ గురించిన ఈ వాస్తవాలని తెలుసుకుంటె మీౠ ఆశ్చర్యంతో నొరు వెల్లబెట్టకుండ ఉండరు.

ఒక సాధారణ జంట ఎన్ని సార్లు సెక్స్ చెసుకుంటారు దగ్గరనుండి సెక్సులొ భారిగా ఉన్న మగవారు ఎక్కువసేపు ఉండగలరన్న విషయాలు ఈ ఆర్టికల్ లొ మీరు తెలుసుకోవచ్చు. ఇంక ఎక్కువసేపు ఆగకుండ శృంగారం గురుంచి ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోండి.

వారానికి శృంగారం చేసుకునేది సగటున రెండు సార్లే!

వారానికి శృంగారం చేసుకునేది సగటున రెండు సార్లే!

ఒక ప్రముఖ కండోముల కంపెనీ వారానికి ఒక జంట ఎన్ని సార్లు సెక్స్లో పాల్గొంటారో తెలుసుకోడానికి చేసిన సర్వేలొ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిసాయి, అవేంటంటె ఒక జంట సగటున వారానికి సెక్సులో రెండు సార్లు మాత్రమే పాల్గొంటారని.

మౌఖిక సెక్స్ వేవిళ్ళను నివారించగలదు.

మౌఖిక సెక్స్ వేవిళ్ళను నివారించగలదు.

ఇది చదవడానికి కొంచెం వింతగా ఉన్నా ఒక రిపోర్ట్ ప్రకారం ఇది నిజం. ఆ అధ్యయనం ప్రకారం వారి భాగస్వామి వీర్య ప్రభావం గల గర్భిణులు వేవిళ్ళు, వికారం నుండి తక్కువ గురవుతారు.

శ్రంగారం వల్ల తలనొప్పి పోతుంది!

శ్రంగారం వల్ల తలనొప్పి పోతుంది!

శ్రంగారం లొ ఉన్నప్పుడు శరీరంలోని సెరొటొనిన్ స్థాయి పెరగడాం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. కొన్ని ఏస్పిరిన్, ఐబుప్రోఫెన్ల వంటి తలనొప్పి తగ్గించే మాత్రల కంటే సెక్స్ చాలా ప్రభావవంతమైనది. ఈ ఆసక్తికరమైన విషయం గురుంచి ఎంత మందికి తెలుసునో మరి.

చీలమండలు గొకడం సెక్స్ చెయడంతో సమానం !

చీలమండలు గొకడం సెక్స్ చెయడంతో సమానం !

ఇది చదివిన తర్వాత ఎంత మంది ట్రై చేస్తారొ తెలియదు కాని , అధ్యయనాల ప్రకారం చీలమండలను గొకడం వల్ల సెక్స్ చేసినంతగ ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. చీలమండలు గొకడాం వల్ల ఎంతో సుఖం కలుగుతుంది.

భారి వ్యక్తులు రతిలొ ఎక్కువ సేపు మన్నుతారు

భారి వ్యక్తులు రతిలొ ఎక్కువ సేపు మన్నుతారు

ఎప్పుడాఇన ఒక భారీ వ్యక్తి ఎదురైనప్పుదు మీ మనసులొ వచె మొదతి ఆలోచన ఈ వ్యతి రతిలొ ఎంత మంచిగా చెయగలడని. ఈ ప్రశ్నకు సమాధానం "ఔను" అంటున్నారు, ఒక పరిశోధన ఫలితాలు బహిర్గతం చేసిన వాస్తవాల ప్రకారం భారి వ్యక్తులు రతిలో ఎక్కువసేపు మన్నుతారట.

వైబ్రేటర్లు వైద్య ప్రయోజనాల కోసం కనుగొన్నారు

వైబ్రేటర్లు వైద్య ప్రయోజనాల కోసం కనుగొన్నారు

దేవుడా! వైబ్రేటర్లు ఆడవరిలొ వచ్చే మూర్ఛ రోగాన్ని నయం చేయడం కోసం కనుగొన్నారు. 19వ శతాబ్ధంలో కనుగొన్న ఈ పరికరం, ఆడవారు దీనిని వారి ఆనందం కోసం వాడడం మొదలుపెట్టిన తరువాత చాలా ప్రసిద్ధి చెందింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Incredible Facts About Lovemaking!

    Lovemaking is something that interests everybody. Learning about a few facts on lovemaking becomes important, as there are chances of preventing unwanted pregnancies and other mistakes that can happen during the steamy session.
    Story first published: Saturday, February 25, 2017, 14:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more