Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లో వాళ్లను లేపి ఏమి అడిగాడో తెలుసా?
బాగా నిద్రపోతున్న వారిని తట్టి లేపాడు. వారు ఉలిక్కి పడి లేచారు. మిడ్ నైట్ ఒక అపరిచితున్ని చూసి వారు షాక్ అయ్యారు. వారి గుండె వేగం పెరిగింది. అతను తమను ఏం చేస్తాడోనని వణికిపోయారు.
దొంగలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కొందరు బెదిరించి దొంగలించుకుని వెళ్తారు. కొందరు గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తారు. అయితే కొందరు దొంగలు చాలా ఫన్నీగా ఉంటారు.

మిడ్ నైట్ వెళ్లాడు
అలాంటి ఒక దొంగనే ఒక ఇంట్లోకి మిడ్ నైట్ వెళ్లాడు. తర్వాత ఇంట్లో వాళ్లను లేపాడు. తర్వాత వారిని అతడు అడిగిన విషయం తెలిస్తే మీరూ షాక్ అవుతారు.

సమయం అర్ధరాత్రి 12కి పైగా
అతని వయస్సు 17 ఏళ్లు. అతను కాలిఫోర్నియాలోని పాల ఆల్టోలోని ఈస్ట్ ఛార్లెస్టన్ ప్రాంతంలో ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులుంటారు. సమయం అర్ధరాత్రి 12కి పైగా కావడంతో వారిద్దరూ నిద్రిస్తున్నారు. మొదట ఇళ్లంతా తిరిగాడు. అతనికి ఏమీ దొరికిలేనట్లున్నాయి. తర్వాత వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్లాడు.

అపరిచితున్ని చూసి షాక్ అయ్యారు
బాగా నిద్రపోతున్న వారిని తట్టి లేపాడు. వారు ఉలిక్కి పడి లేచారు. మిడ్ నైట్ ఒక అపరిచితున్ని చూసి వారు షాక్ అయ్యారు. వారి గుండె వేగం పెరిగింది. అతను తమను ఏం చేస్తాడోనని వణికిపోయారు. ఆ యువకుడు తీరిగ్గా నా ఫోన్ లో ఇంటర్నెట్ డేటా అయిపోయింది.

వైఫై పాస్ వర్డ్ చెబుతారా
దయజేసి మీ వైఫై పాస్ వర్డ్ చెబుతారా? అని అడిగాడు. దీంతో ఆ ఇంటి యజమాని ఆందోళన చెందుతూ అతన్ని ఇంటి నుంచి బయటకు తోసేశాడు. ఆ దొంగ పారిపోయాడు. వెంటనే ఇంటి యజమాని పోలీసులకు కంప్లైట్ చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ దొంగ గతంలో ఒక బైక్ ను కూడా దొంగతనం చేశాడు.



Click it and Unblock the Notifications
