Latest Updates
-
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు!
అందానికి అడ్డమని పురుషాంగం, వృషణాలు, చనుమొనలు తీయించేసుకున్నాడు, ఒళ్లంతా ట్యాటులే
ఒక్కొక్కకరికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. కానీ అది ముదిరితే పిచ్చిగా మారుతుంది. కొందరికి సెల్ఫీల పిచ్చి ఉంటుంది. కొందరకి ట్యాటు లు వేయించుకోవడం సరదాగా ఉంటుంది. పురుషాంగం, వృషణాలు, చనుమొనలు, ట్యాట్, టాట్.
ఒక్కొక్కకరికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. కానీ అది ముదిరితే పిచ్చిగా మారుతుంది. కొందరికి సెల్ఫీల పిచ్చి ఉంటుంది. కొందరకి ట్యాటు లు వేయించుకోవడం సరదాగా ఉంటుంది. ఒళ్లంతా పచ్చగా టాట్ లు వేయించుకుని మురిసిపోతుంటారు. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.
కానీ ఒక వ్యక్తి మాత్రం ట్యాటులంటే చచ్చిపోతాడు. అతనిలా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. చివరికి అతని జననేంద్రియాలు కూడా తొలగించుకున్నాడు. అతను పురుషాంగాన్ని, వృషణాలను, చనుమొనలను కూడా తీయించుకుంటున్నాడంటే అతనికి టాట్ అంటే ఎంత పిచ్చి ఉందో అర్థం చేసుకోవొచ్చు.
క్యాన్సర్ తో పోరాడాడు
అతని పేరు ఆడమ్ కర్లెకేల్. వయస్సు 32 సంత్సరాలు. ఇతనిది రష్యా. అతన్ని చూస్తే మాత్రం ఏదో వయస్సు అయిపోయిన వ్యక్తిలా ఉంటాడు. కానీ అతనికి అందంతా కూడా అందం కిందే లెక్కే. చివరకు కనుగుడ్లను కూడా టాట్ లతో నింపేశాడు. శరీరం మొత్తాన్ని కూడా ఇంకుతో నింపివేయడంతో ఆడమ్ కొన్ని వ్యాధుల బారిన పడ్డాడు. ఆడమ్ గతంలో క్యాన్సర్ తో పోరాడాడు.
ఇంకా అంసపూర్తిగానే
ఆడం కర్లెకేల్ తన బాడీని 90% టాట్ లతో కవర్ చేశాడు. అయినా ఆయనకు ఇంకా అంసంపూర్తిగానే ఉందట. ఇంకా కొన్ని తన శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా ఇంకుతో నింపేయాలనుకుంటున్నాడు. అయితే అతని బాడీ ఆర్ట్ అందాన్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ అందవిహీనంగా చేస్తున్నాయని ఆడమ్ అనుకున్నాడు.
వెంటనే తొలగించేసుకున్నాడు
ఆడమ్ కర్లెకేల్ కు అలా అనిపించగానే వెంటనే తన పురుషాంగాన్ని, వృషణాలను, చనుమొనలను తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. హాస్పిటల్ లో జాయిన్ అయి వాటిని తీయించేసుకున్నాడు.
ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు
తన ప్రైవేట్ పార్ట్స్ తొలగించుకున్న ఆడమ్ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. నాకు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందంటూ విజయ గర్వంతో ఫొటోలు షేర్ చేశాడు.
సర్జరీల కోసం బాగానే తిరిగాడు
ఆడమ్ తన సర్జరీల కోసం చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. రష్యాలోని కాలినినాగ్రాడ్ నుంచి గ్వాడలజరా, మెక్సికో దాకా సర్జరీల కోసం వెళ్లాడు ఆడమ్.
సెకెండ్ ఫేస్
ఆడమ్ కొన్ని టీవీ షోల ద్వారా బాగా పాప్ లర్ అయ్యాడు. పోలాండ్ కు చెందిన 'సెకండ్ ఫేస్' అనే టీవీ షో ద్వారా బాగానే పాప్ లారిటీ సంపాదించాడు ఆడమ్. ఇక క్యాన్సర్ నుంచి ఆడమ్ కోలుకున్న కూడా అతని చర్మం మొత్తం మారిపోయింది. దీంతో అతను ఆ శరీర రంగును మార్చుకునేందుకు ఇలా ఒళ్లంతా ట్యాట్ లు వేయించుకోవడం మొదలుపెట్టాడట. ఆడమ్ కు గ్రే కలర్ అంటే బాగా ఇష్టమట.
Saturday night fever. 👾 #harness #sport #fetisch #adamcurlykale #veronicablades #with @missxronix
A post shared by Adam (Oreo) Curlykale (@adam.curlykale) on
ఇంకా కొన్ని టాట్ లు వేయించుకోవాలనుకుంటున్నాడట
ఇక ఆడమ్ ఇంకా కొన్ని ట్యాట్ లు వేయించుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికీ ఒళ్లంతా వివిధ రంగుల్లోకి మారిన కూడా ఇంకా ఆయనలో కాస్త అంసపూర్తి మిగిలే ఉందట. దాన్ని ఫుల్ ఫిల్ చేసుకునేందుకు ఆడమ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడట. శరీరంపై ఉన్న చర్మం రంగు మొత్తాన్ని ఇంకుతో నింపివేయాలనుకుంటున్నాడట.



Click it and Unblock the Notifications