కొడుకు పెళ్లి రోజే కోడలికి లిప్ టు లిప్ కిస్ ఇచ్చి ఫేమస్ అయిన మామ! వద్దూ మామా అని బతిమిలాడిన కోడలు

Written By:
Subscribe to Boldsky

పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకు తండ్రే తన కోడలను ముద్దు పెట్టుకున్నాడు. ఓ జంట పెళ్లిలో బంధువుల‌ంతా సంద‌డి చేస్తూ ఉన్నారు. అయితే పెళ్లి కొడుకు తండ్రి ఒక్క‌సారిగా కోడ‌లు వ‌ద్ద‌కు చేరుకుని ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అంతే అక్క‌డున్న‌వారంతా షాక్‌. ఇది ఇటీవల చైనాలో జరిగింది.

తూర్పు చైనాలో పెళ్లి

తూర్పు చైనాలో పెళ్లి

తూర్పు చైనా జియాంగ్జౌ ప్రావిన్స్‌లో ఇటీవల ఓ యువ జంట వివాహం చేసుకుంది. యాంచెంగ్‌లోని వుజౌ అంతర్జాతీయ ఫంక్షన్‌ హాలులో రిసెప్షన్‌ నిర్వహించారు.

నెట్‌లో వైర‌ల్

నెట్‌లో వైర‌ల్

ఇక కొడుకు పెళ్లి అయ్యాక ఇంటికి వ‌చ్చిన కోడల్ని ఓ ఫంక్ష‌న్‌లో అంద‌రి ముందు అవ‌మానించేలా ప్ర‌వ‌ర్తించాడు ఆ మామ. ఆమె ప‌ట్ల అస‌భ్య చేష్ట‌లు చేశాడు. దీంతో ఆ వ్య‌క్తి చేసిన చేష్ట‌లు నెట్‌లో ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

అందరూ తాగారు

అందరూ తాగారు

పెళ్లి వేడుకలో భాగంగా అందరూ తాగూతూ ఉన్నారు. కొందరు మత్తు ఎక్కువై బాగా ఊగుతున్నారు. ఇక పెళ్లి కొడుకు తండ్రి కూడా బాగానే తాగాడు. కోడలి దగ్గరకు వెళ్లాడు. నాతో పాటు ఇలా రా.. నిన్ను అందరికీ పరిచయం చేస్తా అని కోడలిని దగ్గరకు తీసుకుని చెప్పాడు.

మామయ్యే కదా అని వెళ్లింది

మామయ్యే కదా అని వెళ్లింది

ఆమె కూడా మా ఆయన వాళ్ల తండ్రే కదా.. మా మావయ్యే కదా అనుకుని అతనితో పాటు నడుచుకుంటూ వెళ్లింది. ఇక ముసలోడు తన కోడలిని బంధుమిత్రులందరికీ పరిచయం చేసుకుంటూ వెళ్లాడు.

చేయిపట్టుకుని తీసుకొచ్చాడు

చేయిపట్టుకుని తీసుకొచ్చాడు

కొడుకుతో పెళ్లి అయిన మరుక్షణం నుంచి ఒక తండ్రిలాగా కోడలిపై ఎంత ప్రేమ చూపుతున్నాడనుకున్నారూ పెళ్లికి వచ్చిన వారంతా. కోడలిని చేయి పట్టుకుని అందరి మధ్యకు తీసుకొచ్చి పరిచయం చేశాడు.

లిప్ టు లిప్ కిస్

లిప్ టు లిప్ కిస్

ఇక ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ పెళ్లి కొడుకు తండ్రి ఒక్కసారిగా కోడలిని మరింత దగ్గరకు తీసుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఆమెకు లిప్ టు లిప్ కిస్ పెట్టాడు.

షాక్

షాక్

అంతవరకు మామతో పాటు నడిచిన కోడలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏంటీ.. మా మామా ఇలా చేస్తున్నాడనుకుని ఆశ్చర్యపోయింది. వద్దు వద్దూ అని గింజుకుంది.

తనివితీరా ముద్దాడాడు

తనివితీరా ముద్దాడాడు

అయినా పెళ్లి కొడుకు తండ్రి మాత్రం కోడలిని వదలకుండా తనివితీరా ముద్దాడాడు. దీంతో అక్కడ కలకలం రేగింది. కోడలి తో మామ అలా ప్రవర్తించడంపై అక్కడున్న వాళ్లంతా అభ్యంతరం చెప్పారు.

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

ఇష్టం వచ్చినట్లు తిట్టారు

ఇక వధువు తల్లిదండ్రులకు చిర్రెత్తుకు వచ్చింది. తమ వియ్యంకుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఒరేయ్ ముసలోడా.. నీకసలు బుద్దందా కోడలితో అలాగేనా ప్రవర్తించేది అంటూ మండిపడ్డారు.

రసాభసగా రిసెప్షన్

రసాభసగా రిసెప్షన్

జంతువులాగా ప్రవర్తించిన ఆ మామపై, అతని కొడుకు అయిన వరుడిపై వధువు కుటుంబీకులు గొడవకు దిగారు. దీంతో అంత వరకు ఆటాపాటలతో హాయిగా సాగిన వివాహ రిసెప్షన్ రసాభసగా మారింది.

పెద్దమనుషులతో జోక్యంతో

పెద్దమనుషులతో జోక్యంతో

చివరకు పెద్దమనుషులు కూర్చుని సర్ధి చెప్పారు. తాగిన మత్తులో వరుడి తండ్రి అలా చేశాడని చెప్పి.. వివాదాన్ని పరిష్కరించారు. మొత్తానికి పెద్దలు సర్దిచెప్పగా ఎలాగోలా చివరికి గొడవ సద్దుమణిగింది.

వీడియోలో రికార్డు

వీడియోలో రికార్డు

అయితే ఆ వ్యక్తి కోడలిని ముద్దు పెట్టుకోవడం అంతా వీడియోల్లో రికార్డు అయ్యింది. దాన్ని ఎవరో ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేశారు. ఇదంతా జరిగింది తూర్పు చైనాలో అయినా.. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచమంతా వైరల్ గా మారింది.

కూతురిలా చూసుకోకుండా

కూతురిలా చూసుకోకుండా

కొడుకుని పెళ్లి చేసుకుని వ‌చ్చిన కోడ‌ల్ని మామ కూతురిలా చూసుకోవాలిగానీ ఆమెను అలా చెయ్యడం సరికాదంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అలాంటి వికృత చేష్ట‌లు చేసిన మామను బండ బూతులు తిడుతున్నారు.

English summary

case of drunken dad who kissed his sons fiancee

case of drunken dad who kissed his sons fiancee.. You may NOT kiss the bride! Drunk father forces his son's fiancée to make out with him in front of shocked groom at the young couple's wedding
Story first published: Tuesday, March 6, 2018, 11:30 [IST]