Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
23 ఇంచుల సెక్స్ టాయ్ అందులో ఇరుక్కుపోయింది, డాక్టర్లు చాకచక్యంతో తొలగించారు
సాధారణంగా ఇలా సెక్స్ టాయ్స్ ని ఎక్కువగా ఆడవారు యోనిలో ప్రవేశపెట్టుకుంటూ ఉంటారు. అమ్మాయిలు కూడా గతంలో చాలా సార్లు ఇలా సెక్స్ టాయ్స్, ఇతర సామాగ్రిని యోని లోపలికి ప్రవేశపెట్టుకుని అవి లోపల ఇరుక్కుపోవడంతో
ఇప్పుడు యువకులు లైంగిక ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా చాలా మంది అబ్బాయిలు హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా పురుషాంగంపైనే ఈ ప్రయోగం ఉంటుంది. అయితే కొందరు యువకులు గుదముపై కూడా ఈ ప్రయోగం చేస్తూ ఉంటారు.
అలా చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
ఇలాగే ఒక యువకుడు గుదములోకి 23 అంగుళాల పొడవు ఉన్న సెక్స్ టాయ్ ని ప్రవేశ పెట్టుకున్నాడు. దానితో ఆనందించాలనుకున్న ఆ యువకుడి ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆ సెక్స్ టాయ్ గుదములో ఇరుక్కపోయింది.

గుదములో నుంచి తీద్దామంటే
దాన్ని గుదములో నుంచి ఎంత తీద్దామని ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఫలితంగా 24 గంటల పాటు దాన్ని అలాగే గుదములో ఉంచుకోవాల్సి వచ్చింది. అది అక్కడ ఇరుక్కపోవడంతో ఆందోళన చెందాడు.

డాక్టర్లకు చెప్పాడు
ఇక చేసేదేమీ లేక వెంటనే హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లకు జరిగినదంతా చెప్పాడు. దాదాపు 2 అడుగుల పొడవు ఉండే ఆ సెక్స్ టాయ్ లోపలున్నా కూడా తనకు పెద్దగా నొప్పిగా లేదని డాక్టర్లకు చెప్పాడు. తర్వాత డాక్టర్లు ఎండోస్కోపీ టెస్ట్ లు చేశారు.

సెక్స్ టాయ్ ని బయటకు తీయాలంటే
ఫైనల్ గా డాక్టర్లు దాన్ని తొలగించారు. అయితే డాక్టర్లు దాన్ని బయటకు తియ్యడానికి బాగానే శ్రమించారు. అంత పెద్ద సెక్స్ టాయ్ ని బయటకు తీయాలంటే డాక్టర్లకు కూడా పెద్ద పనే. మొదట ఇలాంటి వాటిని తీయడానికి ఉపయోగించే వైర్ లూప్ పరికరాన్ని ఉపయోగించి సెక్స్ టాయ్ ని బయటకు తీయాలనుకున్నారు. కానీ వీలుకాలేదు.

టాయ్ ని బయటకు తీశారు
తర్వాత మరో పరికరంతో ప్రయత్నించారు. అందుకోసం ఒక పరికరాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. స్టెంట్ ట్యూబ్ ఉపయోగించారు. దాని డాక్టర్లు ఆ వ్యక్తి గుదములోకి ప్రవేశపెట్టి సెక్స్ టాయ్ చుట్టూ అది బిగుసుకుపోయేలా చేసి టాయ్ ని బయటకు తీశారు.

ఎలాంటి ప్రమాదం లేకుండా
ఇక ఆ వ్యక్తి అంతర్గత అవయవాలకు కూడా ఎలాంటి డ్యామేజీ కలగలేదు. గుదములో నుంచి అది పెద్ద పేగుకు తాకుతూ ఉండడం వల్ల డాక్టర్లు కాస్త భయపడ్డారు. చివరకు ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా సెక్స్ టాయ్ ని బయటకు తీశారు. దీంతో అతను ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు.

ప్రయోగాలు చేయకండి
అయితే ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు జాగ్రత్త. సాధారణంగా ఇలా సెక్స్ టాయ్స్ ని ఎక్కువగా ఆడవారు యోనిలో ప్రవేశపెట్టుకుంటూ ఉంటారు. అమ్మాయిలు కూడా గతంలో చాలా సార్లు ఇలా సెక్స్ టాయ్స్, ఇతర సామాగ్రిని యోని లోపలికి ప్రవేశపెట్టుకుని అవి లోపల ఇరుక్కుపోవడంతో ఇబ్బందులుపడ్డ ఘటనలున్నాయి. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా అలాంటి వాటిని లోపల ప్రవేశపెట్టుకుని ఇబ్బందులుపడడం మంచిదికాదు. అలాంటి అసహ సెక్స్ విధానాలు పాటించకపోవడమే ఉత్తమం.



Click it and Unblock the Notifications
