Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
రూపాయి పడిపోయిందేమోగానీ, 69 సెక్స్ పొజిషన్ లో మీరూ బాగా ఫర్మామ్ చేయొచ్చు, జీన్స్ లోనూ కండోమ్
కొన్ని రోజుల క్రితం అయితే, రూపాయి అత్యంత కనిష్టంగా రూ.69.10కి పడిపోవడాన్ని ‘డ్యూరెక్స్ ఇండియా' కండోమ్ సంస్థ వేరేలా ఉపయోగించుకుంది. వారికి ‘69'లో కొత్త కోణం కనిపించింది.69 సెక్స్ పొజిషన్.
కాదేది కవితకు అనర్హం అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ...... దానికి దీటుగా కాదేది ప్రకటనకు అనర్హం అంటోంది 'డ్యూరెక్స్ ఇండియా' కండోమ్ కంపెనీ. డ్యూరెక్స్ వాళ్లు ఎప్పుడూ ఏదో ప్రత్యేకమైన యాడ్ చేయడమో లేదంటే ట్వీట్ చేయడమో చేస్తూ వైరల్ అయిపోతుంటారు. గత కొద్ది రోజులుగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతోన్న విషయం తెలిసిందే.

పతావస్థలో రూపాయి
గత కొద్ది రోజులుగా పతనావస్థలో ఉన్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి ప్రస్తుత విలువ తక్కువగా ఉంది. కొద్ది రోజుల కిందట దీని విలువ 68.79 నుంచి 69.10కి కూడా పడిపోయింది.

‘69’లో కొత్త కోణం
కొన్ని రోజుల క్రితం అయితే, రూపాయి అత్యంత కనిష్టంగా రూ.69.10కి పడిపోవడాన్ని ‘డ్యూరెక్స్ ఇండియా' కండోమ్ సంస్థ వేరేలా ఉపయోగించుకుంది. వారికి ‘69'లో కొత్త కోణం కనిపించింది. దాన్ని కోణం అనడం కంటే ‘భంగిమ' అనడం బెటరేమో. ఔను, డ్యూరెక్స్ ఇదే ఆలోచించింది. అలా ఐడియా రాగానే ఇలా ఓ ప్రకటన ఇచ్చేసింది.
మీరు బాగా పెర్ఫాం చేయగలరు
సెక్స్ పొజిషన్లలో ఎక్కువగా చెప్పుకునే ‘69' భంగిమను ఉద్దేశిస్తూ.. ఈ ప్రకటన రూపొందించింది. ‘‘ ఈ భంగిమలో రూపాయి సరిగా పని చేయకపోవచ్చు. కానీ, మీరు చేయగలరు'' అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 69 పొజిషన్ లో మీరు సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఈ ట్వీట్ ఉద్దేశం.

గతంలోనూ యాడ్స్
డ్యూరెక్స్ వారు గతంలో కూడా కొన్ని రకాల యాడ్స్ విడుదల చేశారు. అందులో కొన్ని హైలెట్. ఇంట్లో బీన్ బ్యాగ్ మీద కూర్చొనే పొజిషన్లో శృంగారం జరుపుతామో.. లేదంటే మంచం మీదనో.. సోఫా మీదనో.. బాత్ టబ్ లోనో.. అయితే ఎక్కడ సెక్స్ చేస్తే అక్కడే ప్రొటక్షన్ ఉండాలి కాబట్టి.. ఇల్లంతా కండోమ్ ప్యాకెట్లు దాచుకుంటూ పోవాలి. కాని ఇప్పుడు అతనికి ఆ చిక్కుల నుండి విముక్తి లభిస్తోంది తెలుసా? అంటూ రణవీర్ చేసిన ఒక డ్యూరెక్స్ యాడ్ అప్పట్లో వైరల్ గా మారింది.

జీన్స్ లోనే కండోమ్
'డ్యూరెక్స్ జీన్స్' అనే కొత్త మోడల్ కండోమ్ యాడ్ తో రణవీర్ హడావుడి చేశాడు. ఒకప్పుడు కండోమ్ ప్యాకెట్స్ కొంచెం పెద్దవిగా ఉండేవి కాబట్టి.. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ దాచుకోవాలి కాని.. పాకెట్లో పెట్టుకుని తిరగడం కుదరదు. అదే ఇప్పుడైతే చిన్న స్లిమ్ కండోమ్స్ వచ్చేశాయని.. అదే డ్యూరెక్స్ జీన్స్.. ఈజీగా పాకెట్లో పెట్టేసుకోవచ్చు అనేది ఈ యాడ్ సందేశం.



Click it and Unblock the Notifications
