ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా బ్రెస్ట్ సైజ్ పెంచుకునే వైద్యం.. అమ్మాయిలు వక్షోజాలను పెంచుకుంటున్నారు

Written By:
Subscribe to Boldsky

ఆడవారి శరీరంలో మగవారిని ఆకర్షించే పార్ట్ బ్రెస్ట్. అలాగే వక్షోజాలు కాస్త పెద్దవిగా ఉండి అందంగా ఉంటే ఆడవారు కూడా అందంగా కనపడతారు. మరీ చిన్నగా కాకుండా ఓ మోస్తరు సైజులో ఉండే వక్షోజాలు కలిగి ఉన్న స్త్రీలను మగవారు ఎక్కువగా ఇష్టపడతారట.

స్తన సంపదపైనే అందం

స్తన సంపదపైనే అందం

స్త్రీల అందం అంతా స్తన సంపదపై ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునే సైజులో స్త్రీల స్తనాలు ఉంటే ఆ స్త్రీ నుంచి ఎవరి చూపులు మరలవు. అయితే స్తన సంపద తగినంతగా లేని కొందరు స్త్రీలు తమ అందాలకు మెరుగులు దిద్దుకోవాలనే ఆరాటపడుతుంటారు.

వక్షోజాల పరిమాణం పెంచుకునేందుకు

వక్షోజాల పరిమాణం పెంచుకునేందుకు

స్తనాలు తగినంత సైజులో లేకపోతే ఆడవారు ఆత్మన్యూనతా భావనికి గురవుతుంటారు. తెలిసిందే. అయితే వక్షోజాల పరిమాణం పెంచుకునేందుకు బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ కోసం కాస్మోటిక్‌ సర్జన్లను ఆశ్రయిస్తుంటారు.

ఆపరేషన్‌ ద్వారా రొమ్ము పరిమాణం పెంచుకోవడం

ఆపరేషన్‌ ద్వారా రొమ్ము పరిమాణం పెంచుకోవడం

ఆపరేషన్‌ ద్వారా వక్షోజాల సైజును రొమ్ము పరిమాణాన్ని పెంచుకోవాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు ఇలాంటి ఆపరేషన్లు హీరోయిన్లు, పోర్న్‌ స్టార్లు, మోడల్స్, సెలబ్రిటీలు చేయించుకునేవారు. ఇప్పుడు సాధారణ యువతులు కూడా ఈ ఆపరేషన్ల పట్ల మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో

ప్రభుత్వ ఆసుపత్రుల్లో

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వక్షోజాల పరిమాణం పెంచుకునేందుకు సౌకర్యాలు వచ్చాయి. గతంలో రొమ్ము పరిమాణం పెంచుకునే సర్జరీలు చేయించుకోవాలంటే చాలా ఖర్చు అయ్యేది. ఇప్పుడు కూడా వక్షోజాల పరిమాణం పెంచుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది.

అమ్మాయిల్లో పెరిగిన కోరిక

అమ్మాయిల్లో పెరిగిన కోరిక

అయితే యువతుల్లో రొమ్ముల పరిమాణం పెంచుకోవాలనే ఆసక్తి పెరగడంతో వీరంతా ప్రయివేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ తో ఉపయోగం

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ తో ఉపయోగం

మిగతా వైద్య సేవల మాదిరిగానే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీలు కూడా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తమిళనాడు వైద్యఆరోగ్యశాఖ భావించింది.

స్టాన్లీ మెడికల్ కాలేజీలో

స్టాన్లీ మెడికల్ కాలేజీలో

తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇకపై ఉచితంగా బ్రెస్ట్ ఇన్‌‌ప్లాన్‌టేషన్ సర్జరీలు చేస్తామని ప్రకటించింది. చెన్నైలోని 'స్టాన్లీ మెడికల్ కాలేజీ'లో ఇకపై ఈ ఆపరేషన్లు జరగనున్నట్లు ప్రకటించింది.

వక్షోజాల సైజ్ పెంచుకుని అందంగా కనిపించాలని

వక్షోజాల సైజ్ పెంచుకుని అందంగా కనిపించాలని

బాగా డబ్బున్న యువతులతో పాటు పేద యువతులు బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి వీలుగా ఈ అవకాశం కల్పిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న మహిళలకు సర్జరీలు చేసినట్లుగానే వక్షోజాల సైజ్ పెంచుకుని అందంగా కనిపించాలని తహతహలాడే యువతులకు కూడా సర్జరీలు తమిళనాడులో చేస్తున్నారు.

వక్షోజాల సైజ్ తగ్గించుకునేందుకు

వక్షోజాల సైజ్ తగ్గించుకునేందుకు

తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలు రొమ్ముల సైజు పెంచుకోవడంతో పాటు తగ్గించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అమ్మాయిల అందాన్ని కాపాడే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తమిళనాడు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది.

బ్యూటీ కేర్ కోసం కాకుండా

బ్యూటీ కేర్ కోసం కాకుండా

అయితే తమిళనాడు ప్రతిపక్షాలు మాత్రం ప్రజాధనాన్ని ఇలా వృథా చెయ్యడం మంచిది కాదని మండిపడుతున్నాయి. బ్యూటీ కేర్ కోసం కాకుండా లైఫ్ సేవింగ్ ఆపరేషన్ల కోసం వెచ్చిస్తే బాగుంటుందని అక్కడి ప్రజలు కొందరు భావిస్తున్నారు.

లైంగిక సుఖం పొందే సమయంలో

లైంగిక సుఖం పొందే సమయంలో

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ స్తనాలను జీవితాంతం రక్షించలేదు. అంతేకాదు, ఈ చికిత్సను చేయించుకున్న మహిళలు లైంగిక సుఖం పొందే సమయంలో తమ స్తనాలలో స్పందనలూ, పులుకరింపులు తెలుసుకోలేరని తేలింది. వక్షోజాలలో కృత్రిమ పదార్థాలు ఉండటం వల్ల సరైన స్పందనలు కలగవు.

రసానుభూతుల్ని పొందలేరు

రసానుభూతుల్ని పొందలేరు

సహజత్వంపోయి కృత్రిమంగా సిలికాన్ పదార్థం వచ్చి చేరడంతో శృంగారంలో పూర్తిస్థాయి రసానుభూతుల్ని పొందలేరు. పైగా శృంగార సమయంలో అవసరానికి మించిన ఒత్తిళ్లకు గురైతే పగిలి ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది.

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సుఖాన్ని ఇవ్వదు

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సుఖాన్ని ఇవ్వదు

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అందాన్నిస్తుంది కానీ, సహజమైన సుఖాన్ని అందించడంలో విఫలమవుతుంది. అందువలన సహజసిద్ధంగా ఎద సంపదను పొందడానికి ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషక విలువలున్న ఆహారపదార్థాలను తీసుకుంటూ అవసరమైన వ్యాయామాలు చేయాలని కానీ ఇలాంటి ఆపరేషన్లు వద్దంటున్నారు నిపుణులు.

బాయ్‌ఫ్రెండ్స్‌ కోసం బ్రెస్ట్‌ ఆపరేషన్లు

బాయ్‌ఫ్రెండ్స్‌ కోసం బ్రెస్ట్‌ ఆపరేషన్లు

బ్రెస్ట్ ఇన్‌‌ప్లాన్‌టేషన్ సర్జరీలు తగినంత సైజులో బ్రెస్ట్‌ లేని వారు మాత్రమే చేయించుకుంటే మంచిది. భారీ సైజులో బ్రెస్ట్‌ ఉంటే బ్యాక్‌ పెయిన్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే తమిళనాడులో ఇప్పుడు కొందరు యువతులు బాయ్‌ఫ్రెండ్స్‌ కోసం, మరి కొందరు సెల్ఫీల కోసం కూడా బ్రెస్ట్‌ ఆపరేషన్లు చేయించుకునేందుకు తయారవుతున్నారట.

English summary

free cosmetic breast surgery at govt hospital

free cosmetic breast surgery at govt hospital
Story first published: Saturday, February 24, 2018, 16:30 [IST]