Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ప్రతి రాశి చక్రానికీ, ప్రతి నెలలో అదృష్ట మరియు దురదృష్టకర తేదీలు ఉంటాయా ?
ప్రతి రాశి చక్రానికీ, ప్రతి నెలలో అదృష్ట మరియు దురదృష్టకర తేదీలు ఉంటాయా ?
ప్రతి రాశిచక్రం, ప్రతి నెలలో అదృష్ట మరియు దురదృష్టకరమైన తేదీలను కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సహాయంతో, వాటి గురించిన వివరాలను అందించడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ తమ రాశి చక్రం మీద ఆధారపడి జీవితాన్ని నడిపే ప్రతి వ్యక్తి కూడా నెలలో తేదీని ఉద్దేశించిన ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.

జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం, రాశి చక్ర సంకేతాలకు అనుకూలమైనదిగా భావించే ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని కూడా బలంగా నమ్ముతారు.
కొన్ని నిర్దిష్టమైన దురదృష్టకర రోజుల్లో, వ్యక్తులు ప్రమాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు, మరియు ఒక్కోసారి మానసిక సంఘర్షణలకు, శారీరిక ఆరోగ్య సంబంధ సమస్యలకు, చివరికి కుటుంబ వ్యాపార ప్రేమ సంబంధిత వ్యవహారాలలో కూడా గడ్డుకాలంగా ఉంటుంది. అందుచేతనే ఏ పనిని ప్రారంభించాలన్నా కూడా, జ్యోతిష్య నిపుణులను అనుసరించి, వారి సూచనల ఆధారంగా పనులు ప్రారంభిస్తూ ఉంటారు.
కావున, ప్రతి రాశి చక్రం యొక్క అదృష్ట మరియు దురదృష్ట రోజుల గురించి తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.
ప్రతి రాశి చక్రానికీ, ప్రతి నెలలో అదృష్ట మరియు దురదృష్టకర తేదీలు క్రింది విభాగంలో.

మేష రాశి : మార్చి 21- ఏప్రిల్ 19
మేష రాశి వారి అదృష్ట తేదీలు: 2,3,11,12,13,21,22,29,30,31.
మేష రాశి వారి దురదృష్టకర తేదీలు: 19,20,23,24,27,28.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20
వృషభ రాశి వారి అదృష్ట తేదీలు: 7,8,16,17,18,25,26.
వృషభ రాశి వారి దురదృష్టకర తేదీలు: 4,5,23,24,27,28,31.

మిధున రాశి: మే 21 - జూన్ 20
మిధున రాశి వారి అదృష్ట తేదీలు: 7,8,16,17,25,26.
మిధున రాశి వారి దురదృష్టకర తేదీలు: 4,5,23,24,27,28,31.

కర్కాటక రాశి: జూన్ 21 - జూలై 22
కర్కాటక రాశి వారి అదృష్ట తేదీలు: 9,19,11,19,20,27,28.
కర్కాటక రాశి వారి దురదృష్టకర తేదీలు: 2,3,6,7,8,25,26,29,30,31.

సింహ రాశి: జులై 23 - ఆగస్టు 23
సింహ రాశి వారి అదృష్ట తేదీలు: 2,3,12,13,21,22,29,30.
సింహ రాశి వారి దురదృష్టకర తేదీలు: 4,5,6,9,10,27,28.

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23
కన్యా రాశి వారి అదృష్ట తేదీలు: 4,5,14,15,16,23,24.
కన్యా రాశి వారి దురదృష్టకర తేదీలు: 2,3,7,8,11,12,13,29,30.

తులా రాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23
తులా రాశి వారి అదృష్ట తేదీలు: 7,8,17,18,25,26.
తులా రాశి వారి దురదృష్టకర తేదీలు: 4,5,9,10,11,14,15,31.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24 - నవంబరు 22
వృశ్చిక రాశి వారి అదృష్ట తేదీలు : 9,10,19,20,27,28.
వృశ్చిక రాశి వారి దురదృష్టకర తేదీలు : 6,7,8,12,13,16,17,18.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబరు 22
ధనుస్సు రాశి వారి అదృష్ట తేదీలు: 2,3,12,13,21,22,29,30,31.
ధనుస్సు రాశి వారి దురదృష్టకర తేదీలు: 9,10,14,15,16,19,20,20.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20
మకర రాశి వారి అదృష్ట తేదీలు: 4,5,6,14,15,23,24,31.
మకర రాశి వారి దురదృష్టకర తేదీలు: 11,12,23,17,18,21,22.

కుంభ రాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18
కుంభ రాశి వారి అదృష్ట తేదీలు: 6,7,8,17,18,25,26.
కుంభ రాశి వారి దురదృష్టకర తేదీలు: 14,15,19,20,23,24.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
మీన రాశి వారి అదృష్ట తేదీలు: 9,10,11,19,27,28.
మీన రాశి వారి దురదృష్టకర తేదీలు: 16,17,18,21,22,25,26.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
