Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
15 ఉడకబెట్టిన గుడ్లను గుదములోకి ప్రవేశపెట్టుకున్న వ్యక్తి, ఎందుకలా చేశాడు, ఆ డ్రగ్స్ తీసుకుంట అంతే
ఎవరైనా గుడ్లను ఉడకబెట్టుకుని ఏం చేస్తారు? మంచి బలం వస్తుందని తింటారు. రోజుకు ఒక రెండు మూడు గుడ్లను ఉడకబెట్టుకుని తినమని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది చేస్తుంటారు.
మనం రోజూ చాలా వింతలను చూస్తుంటాం. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో పలు చోట్ల జరిగే వింత విషయాలన్నీ సెకన్లలో మనకు తెలిసిపోతున్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి నెదర్లాండ్ లో జరిగింది.
ఎవరైనా గుడ్లను ఉడకబెట్టుకుని ఏం చేస్తారు? మంచి బలం వస్తుందని తింటారు. రోజుకు ఒక రెండు మూడు గుడ్లను ఉడకబెట్టుకుని తినమని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది చేస్తుంటారు. కానీ నెదర్లాండ్ చెందిన ఒక వ్యక్తి మాత్రం ఉడకబెట్టిన గుడ్లతో వేరే ప్రయోగం చేశాడు.

జీహెచ్ బీ డ్రగ్స్
నెదర్లాండ్ కు చెందిన 29 ఏళ్ల ఒక వ్యక్తి చెమ్ సెక్స్ కు సంబంధించిన జీహెచ్ బీ ( గామా హైడ్రాక్సీ బ్యూట్రేట్) అనే డ్రగ్స్ తీసకున్నాడు. ఫుల్ మత్తులోకి వెళ్లిపోయాడు. అది చాలా డేంజర్ డ్రగ్. దాన్ని తీసుకుంటే ఏవేవో కోరికలు పుడతాయి.తర్వాత ఆయనకు ఏమన్పించిందో తెలియదు కానీ 15 గుడ్లను ఉడకబెట్టుకున్నాడు. వాటిపై ఉన్న పొట్టు మొత్తం తీసి ఒక ప్లేట్ లో పెట్టుకున్నాడు.

15 ఉడకబెట్టిన గుడ్లను పెట్టుకున్నాడు
వాటిని ఒక్కొక్కదాన్ని తీసుకుని గుదములోకి ప్రవేశపెట్టుకున్నాడు. మల విసర్జన రంధ్రంలో నుంచి మొత్తం 15 ఉడకబెట్టిన గుడ్లను లోనికి ప్రవేశపెట్టాడు. బాగా మత్తులో ఉన్నాడు కాబట్టి మొదట అతనికి ఏం నొప్పిగా అనిపించలేదు. తర్వాత నొప్పితో అల్లాడిపోయాడు.

విసర్జించడానికి ప్రయత్నించాడు
పేగుల్లో నొప్పి మొదలైంది. వాటిని బయటకు విసర్జించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నొప్పితో విలవిలలాడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు స్కానింగ్ చేసి చూసి షాక్ అయ్యారు. ఒకేసారి 15 గుడ్లను లోపలికి ఎలా జొప్పించుకున్నాడన్నట్లు ఆశ్చర్యపోయారు.

చాలా విషమం
ఇక ఆసుపత్రికి వెళ్లినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. నిమిషానికి అతని హృదయం 120 సార్లు కొట్టుకుంటుంది. అలాగే నిమిషానికి 29 సార్లు గాలి పీల్చుకుంటున్నాడు. కడుపు మొత్తం ఉబ్బి పోయింది.

గుడ్లను మొత్తం బయటకు తీశారు
అలాంటి ప్రమాదకర పరిస్థితికి చేరుకున్న అతనికి వెంటనే వైద్యులు శస్త్ర చికిత్సలు చేపట్టారు. మొత్తం 15 ఉడకబెట్టిన గుడ్లను బయటకు తీశారు. నిజానికి అతను చాలా అదృష్టవంతుడు. ఆసుపత్రికి రావడం కాస్త లేట్ అయి ఉంటే పేగుల పని తీరు క్రమంగా దెబ్బతినేది.
అలాగే శ్వాస ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రయోగాలను ఎవ్వరూ కూడా చేయకండి. ఇవి చాలా ప్రాణాంతకం.



Click it and Unblock the Notifications