ప్రియురాలితో కలిసి యువకుడి మెదడు, కళ్లను ఉడకబెట్టుకుని తిన్న మానవ మృగం మైక్రో ఓవెన్ లో మనిషి తల ఉంచి

నా ప్రేయసికి కూడా వాటిని తినాలని బాగా ఆశ. అందుకే వెంటనే ఆ యువకుడి కళ్లను బాగా ఉడికించి నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి తిన్నాం. ఇక నేను చంపిన యువకుడి (అలెగ్జాండర్ పోపోవిచ్) తలను మైక్రో వోవెన్ లో ఉంచి..

By Arjun Reddy

మీకు గుండె నిండా ధైర్యం ఉంటేనే ఈ ఆర్టికల్ చదవండి. లేకుంటే వద్దు. ఇది యదార్ధ గాధ. మనం రోజూ చాలా భయంకరమైన విషయాల గురించి వింటూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇది. అయితే ఇక్కడ ఒక మనిషి మరో మనిషి కళ్లు, మెదడు ఎలాంటి రుచిని కలిగి ఉంటాయో టేస్ట్ చేద్దామనుకున్నాడు.

ఆ మానవ మృగం తన మనస్సులో వచ్చిన ఆలోచనను వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. వారిద్దరు తమ కోరికను తీర్చుకోవడానికి ఒక అమాయకుడిని బలి చేశారు. తర్వాత అతని కళ్లను, మెదడును స్టౌపై ఉడికించుకుని తిన్నారు. ఇంత దారుణమైన మనుషులు కూడా ఈ భూమిమీద ఉంటారా అంటే ఉన్నారు మరి.

రష్యాలో ఘటన

రష్యాలో ఘటన

ఈ భయంకరమైన సంఘటన రష్యాలో జరిగింది. అర్కాడీ జ్వెరెవ్ అనే 22 ఏళ్ల వ్యక్తి ఒక యువకున్ని చంపి అతని మెదడు, కళ్లు తిన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

మర్డర్ గురించి ఇలా చెప్పాడు

మర్డర్ గురించి ఇలా చెప్పాడు

( ఫొటోలో ఉన్నది చనిపోయిన అలెగ్జాండర్ పోపోవిచ్)

అర్కాడీ జ్వెరెవ్ తను కోరికను తీర్చుకునేందుకు చేసిన మర్డర్ గురించి తానే స్వయంగా చెప్పాడు. "నేను అలెగ్జాండర్ పోపోవిచ్ అనే యువకున్ని చంపిన తర్వాత అతని కళ్లను, మెదడును తినాలనుకున్నాను. వెంటనే అతని శరీరం నుంచి కళ్లను, మెదడును వేరు చేశాను. అప్పుడు నా పక్కనే నా 12 ఏళ్ల వయస్సున్న ప్రేయసి కూడా ఉంది.

నా ప్రేయసికి కూడా తినాలని ఉంది

నా ప్రేయసికి కూడా తినాలని ఉంది

( ఫొటోలో ఉన్నది చనిపోయిన అలెగ్జాండర్ పోపోవిచ్)

" నా ప్రేయసికి కూడా వాటిని తినాలని బాగా ఆశ. అందుకే వెంటనే ఆ యువకుడి కళ్లను బాగా ఉడికించి నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి తిన్నాం.

ఇక నేను చంపిన యువకుడి (అలెగ్జాండర్ పోపోవిచ్) తలను మైక్రో వోవెన్ లో ఉంచి బాగా వేడి చేశాను. తర్వాతే అందులో నుంచి కళ్లను, మెదడును వేరు చేసి తిన్నాను. " అంటూ అర్కాడీ జ్వెరెవ్ భయంకరమైన నిజాలు చెప్పాడు.

కళ్లను, మెదడును తినాలనే కోరిక ఉండడంతో

కళ్లను, మెదడును తినాలనే కోరిక ఉండడంతో

చివరకు ఈ కరుడుగట్టిన కసాయిని, అతని గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో చాలా విషయాలు చెప్పాడు నిందితుడు అర్కాడీ జ్వెరెవ్. తాను పాప్ లర్ అయ్యేందుకుగానీ, తన గురించి అందరూ మాట్లాడుకోవాలనిగానీ ఇలా చెయ్యలేదని చెప్పాడు.

తనకు ఎన్నో రోజులుగా మనిషి కళ్లను, మెదడును తినాలనే కోరిక ఉన్నందు వల్లే ఇలా అలెగ్జాండర్ పోపోవిచ్ అనే యువకున్ని చంపానన్నాడు. తర్వాత అతని కళ్లను, మెదడును తిన్నానని చెప్పాడు.

గర్ల్ ఫ్రెండ్ యాక్సిడెంట్ లో మరిణించింది

గర్ల్ ఫ్రెండ్ యాక్సిడెంట్ లో మరిణించింది

అయితే నిందితుడు అర్కాడీ జ్వెరెవ్ మానసిక పరిస్థితి ఇలా మారడానికి బలమైన కారణాలున్నాయి. గతంలో అతని గర్ల్ ఫ్రెండ్ యాక్సిడెంట్ లో మరిణించింది. ఆ సమయంలో ఆమె శరీరం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఆమె మెదడు చిట్లిపోయి రోడ్డు పక్కన పడింది. ఇదంతా స్వయంగా చూసిన అర్కాడీ జ్వెరెవ్ మానసికి పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. దీంతో అతను ఒక సైకోలా మారిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.

మెదడును చూశాక

మెదడును చూశాక

అర్కాడీ జ్వెరెవ్ యాక్సిడెంట్ చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ మెదడు చూసి అది ఎలా ఉందో టేస్ట్ చేయాలనుకున్నాడు. కానీ సాధ్యపడలేదు. చివరకు ఒక అమాయకున్ని చంపి తన కోరికను తీర్చుకున్నాడు.

ప్రియురాలితో కలిసి యువకుడి మెదడు, కళ్లను ఉడకబెట్టుకుని తిన్న మానవ మృగం

అయితే ప్రస్తుతం అతనితో పాటు ఈ క్రైమ్ లో పాలుపంచుకున్న గర్ల్ ఫ్రెండ్ వివరాలు మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు. ఆమె మైనర్ కాబట్టి రష్యా లా ప్రకారం ఆమెను శిక్షించమని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ఒక హాస్పిటల్ లో మానసికి స్థితి బాగుపడేలా చికిత్స అందిస్తున్నారు. మానసికి స్థితి బాగలేని ఇలాంటి వారు కూడా సమాజంలో చాలా మందే ఉంటారు. వాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.

గర్ల్ ఫ్రెండ్ ను శిక్షించడం లేదు

గర్ల్ ఫ్రెండ్ ను శిక్షించడం లేదు

అయితే ప్రస్తుతం అతనితో పాటు ఈ క్రైమ్ లో పాలుపంచుకున్న గర్ల్ ఫ్రెండ్ వివరాలు మాత్రం పోలీసులు బయటకు చెప్పలేదు. ఆమె మైనర్ కాబట్టి రష్యా లా ప్రకారం ఆమెను శిక్షించమని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ఒక హాస్పిటల్ లో మానసికి స్థితి బాగుపడేలా చికిత్స అందిస్తున్నారు. మానసికి స్థితి బాగలేని ఇలాంటి వారు కూడా సమాజంలో చాలా మందే ఉంటారు. వాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.

Desktop Bottom Promotion