కన్నుగొట్టి ఒకరు.. కవ్వించి ఇంకొందరు ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోయారు

Written By:
Subscribe to Boldsky

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ఓవర్ నైట్ ద్వారా స్టార్స్ అయిపోతుంటారు కొందరు. ఇదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. టాలెంట్ ఉంటే కచ్చితంగా సమాజం గుర్తిస్తుందనడానికి చాలా మంది నిదర్శనంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ గా మారిన వారిలో కొందరి గురించి తెలుసుకోవండి.

డించక్ పూజ

డించక్ పూజ

డించక్ పూజ ఆ మధ్య సోషల్‌మీడియాలో హాట్ టాఫిక్ మారింది. డించక్ పూజ స్వాగ్ వాలా పేరుతో డించక్ పాడిన పాట సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. రాత్రి రాత్రేమిలియన్ల వ్యూస్ వచ్చింది.

ఎక్కడ చూసినా ఆ పాటే

ఎక్కడ చూసినా ఆ పాటే

ఈ వీడియోలో డించక్ స్వాగ్ వాలా టోపి ధరించి పాట పాడింది. వారం రోజులు పాటు దేశంలో ఎక్కడ చూసినా ఆ పాటే వినపడింది. చాలా మంది స్టార్స్ నుంచి డించక్ పూజకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

ప్రియా ప్రకాశ్‌ వారియర్

ప్రియా ప్రకాశ్‌ వారియర్

తాజాగా సోషల్ మీడియాలో అందరినీ పిచ్చి ఎక్కిస్తున్న పిల్ల పేరు ప్రియా ప్రకాశ్‌ వారియర్. కళ్లతోనే భావాలను పలకించి అందరి మదిని కొల్లగొట్టింది ఈ అమ్మడు ప్రియా ప్రకాశ్ వారియర్. మళయాలంలోని 'ఓరు అదార్‌ లవ్‌' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హవా నడిపిస్తుంది.

పదే పదే ఆ వీడియోను చూస్తూ

పదే పదే ఆ వీడియోను చూస్తూ

పదే పదే ఆ వీడియోను చూస్తూ... ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌నే అబ్బాయిలు వాట్సాప్‌ స్టేటస్‌లుగా పెట్టేసుకుంటున్నారు అబ్బాయి. ప్రియా ప్రకాశ్‌ వారియర్ కు ఇన్‌స్ట్రాగ్రామ్ లో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్‌ వచ్చి చేరారు.

అర్షద్‌ ఖాన్‌

అర్షద్‌ ఖాన్‌

అర్షద్‌ ఖాన్‌ ఒక చాయ్ వాలా. అతని నీలికళ్లు అందరినీ ఆకర్షించాయి. దీంతో ఇను కూడా రాత్రి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు.

ఒక్క క్లిక్‌ తో

ఒక్క క్లిక్‌ తో

పాకిస్థాన్ లో చాయ్‌ అమ్ముకునే ఈ కుర్రాడు ఒక్క క్లిక్‌ తో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తర్వాత అతని జీవితమే మారిపోయింది. కొన్ని టీవీ షోలలో నటించాడు. సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

సైమా హుస్సేన్ మీర్‌

సైమా హుస్సేన్ మీర్‌

షారుక్‌ ఖాన్ తో కొందరు స్టూడెంట్స్ ఒకసారి ఫొటో దిగారు. అయితే ఆ సెల్ఫీలో అందరికన్నా ఒక అమ్మాయి చాలా అందంగా కనపడింది. షారుక్ కూడా ఆశ్యర్యపోయేలా తన అందంతో ఆకట్టుకున్న ఆ అమ్మయి శ్రీనగర్‌కు చెందిన సైమా హుస్సేన్‌ మీర్‌.

షారుక్‌ తో ఫొటో

షారుక్‌ తో ఫొటో

సింబయాసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎస్‌ఐడీ) కు సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చిన షారుక్‌ స్టూడెంట్స్ తో ఫొటో దిగాడు. దాన్ని అతడి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో సైమా హుస్సేన్ మీర్‌ ఫేమస్ అయిపోయింది.

నేపాల్ లో కూరగాయాల అమ్మే అమ్మాయి

నేపాల్ లో కూరగాయాల అమ్మే అమ్మాయి

కూరగాయలు ఒక అమ్మాయి ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది. నేపాల్‌కు చెందిన రూపచంద్ర మహాజన్‌ అనే ఫొటో గ్రాఫర్‌ ఆ అమ్మాయి ఫొటోను తీసి నేపాలీ తర్కారీవాలీ అంటూ ఫేస్‌బుక్‌ లో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది ఆ పిల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

మధుర హనీ

మధుర హనీ

లండన్‌ ఒలిపింక్స్‌ ప్రారంభ ఉత్సవంలో భారత బృందంలో పాల్గొన్న ఒక మహిళ అప్పట్లో చాలా హాట్ టాఫిక్ అయ్యింది. ఎరుపు ,నీలం రంగు దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది ఆమె.

Image Source (All) :http://bcvsmc.com/10-people-got-overnight-success-just-social-media/

English summary

social media stars who got fame overnight

social media stars who got fame overnight