స్పెయిన్ యువరాణి మేరియా.. ఆమె ప్రధాని గోడోయ్ మధ్య ఉన్న శృంగార బంధం వల్ల ఏం జరిగిందో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ఆ యువరాణికి శృంగారం కోరికలు ఎక్కువగా ఉండేవి. ఆమె శృంగారంలో సంతృప్తి చెందేది కాదు. ఆమె సెక్స్ కోర్కెలకు కళ్లాలే ఉండేవి కావు. అయితే ఇష్టమొచ్చినవారితో సెక్స్ చేసుకుంటూ పోతే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా కామ కోర్కెలను అదుపులో పెట్టుకోలేకపోతే ఎలా? దానివల్ల సమాజానికి ఎలాంటి చేటు కలుగుతుందనే విషయాలకు ఈ రాణిగారే ఉదాహరణ.

మేరియా ఛార్లెస్‌ను పెళ్లి చేసుకుంది

మేరియా ఛార్లెస్‌ను పెళ్లి చేసుకుంది

ఆమెది స్పెయిన్ దేశం. ఆమె పేరు మేరియా. మేరియా యువరాజు ఛార్లెస్‌ను పెళ్లి చేసుకుంది. అపుడామెకు శృంగార కోరికలు ఎక్కువగా ఉండేవి. సెక్స్ లో సుఖాన్ని అనుభవించాలని పరితపించేంది.

ఛార్లెస్ కోసం ఎదురుచూసేది

ఛార్లెస్ కోసం ఎదురుచూసేది

ప్రతి రోజూ ఛార్లెస్ కోసం ఎదురుచూసేది. అయితే ఛార్లెస్ అనారోగ్యంతో నిస్సత్తువగా నీరసంగా ఉండేవాడు. యువరాణి మేరియాక విపరీతమైన సెక్స్ కోరికలుండేవి.

శృంగారం నడిపేది

శృంగారం నడిపేది

ఆ సెక్స్ కోర్కెలను తట్టుకోలేని రాణి అంతఃపురంలోని ఓ భద్రతాధికారితో

శృంగారం నడిపేది. ఇది తెలిసిన ఆమె మామకోడలిని ఏమీ అనలేక ఆ అధికారిని బదిలీ చేశాడు.

మంచంపట్టాడు

మంచంపట్టాడు

ఇక భద్రతాధికారి స్థానంలో మరో కొత్త అధికారిని నియమించారు. అయితే అతడితోనూ రోజూ సెక్స్ లో పాల్గొనేది రాణి మేరియా. ఆమె ప్రవర్తనను చూడలేక.. కుమారుడు కోడలిని సుఖపరచలేని విషయంలో బాగా బాధపడిన ఆమె మామ మంచంపట్టి మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సైనిక కవాతు తిలకించేందుకు భర్త ఛార్లెస్‌తో కలిసి వెళ్లింది రాణి.

గోడోయ్ పై కన్నుపడింది

గోడోయ్ పై కన్నుపడింది

అక్కడి సైనికుల్లో గోడోయ్ అనే ఓ అందమైన సైనికుడిపై పడింది రాణి కన్ను. అంతే.. అతడిని తన మందిరానికి రప్పించి రోజూ శృంగారంలో పాల్గొనేది. తను సంభోగించిన పురుషులందరి కంటే గోడోయ్ ఇచ్చే సెక్స్ తృప్తి తనకు అంతవరకూ ఎవరూ ఇవ్వలేదని, అతడిని తనవద్దే ఉండాలని కోరింది.

భర్త ఛార్లెస్‌పై ఒత్తిడి తెచ్చింది

భర్త ఛార్లెస్‌పై ఒత్తిడి తెచ్చింది

దాంతో గోడోయ్ తనకు పెద్ద పదవి ఇస్తే తను అక్కడే ఉంటానని అన్నాడు. దాంతో అతడికి ప్రధాని పదవి ఇవ్వాలని భర్త ఛార్లెస్‌పై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఛార్లెస్ ససేమిరా అనడంతో రాణి హోదాలో గోడోయ్‌కు పదవి అప్పగించడమే కాకుండా తన బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లిచేసి అతడిని తన మందిరం పక్కనే ఉంచుకుంది.

అన్నీ సుఖరోగాలే

అన్నీ సుఖరోగాలే

ఇలా గోడయ్ తో రాత్రనకా పగలనగా శృంగారంలో పాల్గొనేది. ఇలా విచ్చలవిడి శృంగారం వల్ల రాణి మేరియా వయస్సు నలభై దాటేసరికి, ఆమె శరీరం మొత్తం సుఖరోగాల పుట్టగా మారింది.

వాంఛలకు కట్టలు వేయలేకపోయింది

వాంఛలకు కట్టలు వేయలేకపోయింది

ముఖం వికృతంగా మారింది. అప్పటికీ తనలోనే కామ వాంఛలకు కట్టలు వేయలేకపోయింది. మరోవైపు రాజ్యం అస్తవ్యస్తమయింది. ప్రజలంతా విసిగివేసారి రాజభవనాన్ని ముట్టడించి మేరియాను ఆమె భర్త ఛార్లెస్‌ను దేశం నుంచి తరిమికొట్టారు.

చివరకు నాశనమే

చివరకు నాశనమే

అలా సెక్స్ సుఖంలో ఓలలాడిన ఓ మహారాణి వల్ల భర్త కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రాజ్యం పతనమయ్యింది. విపరీతమైన శృంగారకాంక్షలుగానీ, అవతలివాడిని నాశనం చేయాలనే గుణాలుంంటే కచ్చితంగా చివరకు నాశనం కావాల్సిందే.

English summary

unknown facts about queen maria luisa manuel de godoy love story

unknown facts about queen maria luisa manuel de godoy love story