Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
లిఫ్ట్ లో ఫుడ్ డెలివరీ బాయ్ ఏం చేశాడో తెలుసా? వీడియో చూస్తే షాక్ అవుతారు
అయితే వాటిని కస్టమర్లకు చేర్చే డెలివరీ బాయ్ లు చాలా సార్లు కస్టమర్లకు ఇబ్బందులు తెస్తూ ఉంటారు. కొందరు డెలివరీ బాయ్ లు ఫుడ్ ను ఎంగిలి చేసి వాటినే కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు.డెలివరీ బాయ్ ఏం చేశాడు
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోని కూర్చొని పెద్దపెద్ద హోటల్స్ నుంచి లంచ్, డిన్నర్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. కొందరికి ఇంట్లో వంట చేసుకునే ఓపిక ఉండదు. మరికొందరికి వండేందుకు సమయం ఉండదు. ఇంకొందరు రుచి కోసం హోటల్స్ ను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆన్ లైన్ లోనే ఆర్డర్స్ చేస్తే క్షణాల్లో వేడివేడి ఫుడ్ ఇంటికి వస్తుంది కాబట్టి అందరూ ఆన్ లైన్ యాప్ లనే ఆశ్రయిస్తున్నారు.
డెలివరీ బాయ్ లతో ఇబ్బందులు
అయితే వాటిని కస్టమర్లకు చేర్చే డెలివరీ బాయ్ లు చాలా సార్లు కస్టమర్లకు ఇబ్బందులు తెస్తూ ఉంటారు. కొందరు డెలివరీ బాయ్ లు ఫుడ్ ను ఎంగిలి చేసి వాటినే కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి చైనాలో జరిగింది.

తనకు ఏమీ తెలియనట్లుగా
చైనాలోని సిహ్ యూ అనే అనే నగరంలో గువాంగ్ డోంగ్ అనే ప్రాంతంలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. మైట్యూయన్ అనే ప్రముఖ ఫుడ్ యాప్ కు చెందిన ఒక డెలివరీ బాయ్ కస్టమర్లకు ఇవ్వాల్సిన ఫుడ్ ను తిన్నాడు. అది కూడా బాక్స్ లో నోరుపెట్టి అంతా ఎంగిలి ఎంగిలి చేసి తిన్నాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా దాన్ని ప్యాక్ చేసి బ్యాగ్ లో వేసేశాడు.

సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది
లిఫ్ట్ లో వెళ్తున్న ఆ డెలివరీ బాయ్ ఇలా బాక్స్ తెరిచి తిన్న తతంగం అంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇక ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ అయిపోయింది. బాక్స్ లో మరీ నోరు పెట్టి తిని మళ్లీ దాన్ని కస్టమర్ కు ఇవ్వడానికి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆహారంలో ఏం కలిపినా మీరు తినాల్సి వస్తుంది
మరో బాక్స్ లో ఉండే సూప్ కూడా తాగాడు. అవన్నీ ఎంగిలి చేసిన వాటిని కస్టమర్ లకు డెలివరీ చేశాడు. అయితే ఈ వీడియోను చూసిన ఫుడ్ డెలివరీ కంపెనీ అతన్ని జాబ్ లో నుంచి తీసేసింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. లేదంటే డెలివరీ బాయ్ లు మీకు ఇచ్చే ఆహారంలో ఏం కలిపినా మీరు తినాల్సి వస్తుంది. అలాగే వాళ్లు ఎంగిలి చేసినా మీరు తినాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications
