Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
కేఎల్ రాహుల్ తో డేటింగ్, హాట్ హాట్ వర్కవుట్స్, ఎద అందాలతో నిధిఅగర్వాల్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా
నిధి అగర్వాల్‌తో డేటింగ్ వార్తలపై కేఎల్ రాహుల్ కూడా తన మనస్సులో మాట చెప్పారు. నిధి అగర్వాల్ గురించి మాట్లాడారు. నిధి అగర్వాల్ బాలీవుడ్ నటి కాకముందు నుంచే నాకు తెలుసు. కేఎల్ రాహుల్ తో డేటింగ్.
ఈ మధ్య రోజూ ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ గురించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందుకు కారణం రాహుల్, నిధి అగర్వాల్‌తో కలిసి ఉన్న ఫోటోలే. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతటా వీరిద్దరి గురించి చర్చ జరుగుతుంది.
వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందని.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని ఇలా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే నిధి అగర్వాల్, కేఎల్ రాహుల్ వీటన్నింటినీ తోసిపుచ్చుతూ వస్తున్నారు. అయితే నిధి అగర్వాల్ ఈ మధ్య చాలా విషయాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఇష్టపడే అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్
ఇక నిధి అగర్వాల్ తాను ఇష్టపడే అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి గతంలో కొన్ని విషయాలు చెప్పింది. సాధారణంగా అబ్బాయిలను ఇష్టపడాలంటే బోలేడు గుడ్ క్వాలిటీస్ వారిలో ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే అబ్బాయిలను మరింత ఇష్టపడతారు కొందరు అమ్మాయిలు.

నవ్విస్తే సరిపోదట
అయితే. . నిధి అగర్వాల్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ కు ఎలాంటి క్వాలీటీస్ ఉండాలో గతంలో ఒకసారి చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ తనని కేవలం నవ్విస్తే సరిపోదట ఈ అమ్మడికి. చాలా నిజాయితీగా కూడా ఉండాలి అట. సాధారణం నవ్వించే అబ్బాయిలకు ఈజీగా అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారని.. నవ్వు వారి రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుందనే ఓ ట్విటర్ కామెంట్‌కు నిధి స్పందిస్తూ... ఒక ట్వీట్ చేసింది.

నిజాయితీ
‘‘అబ్బాయిలు ఓన్లీ నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి. అలాగే స్థిరంగా ఉంటూనే చాలా ప్రేమించాలి'' అని సరదాగా పేర్కొన్నారు. మొత్తానికి నిధికి బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఆ వ్యక్తి నిజాయితీ కలిగి ఉండాలనేది నిధి అభిప్రాయం కావొచ్చు.

తెలుగు తెరపై ఎంట్రీ
ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న సవ్యసాచిసినిమాలో ఈమెనే హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిదే. వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్
ఇక హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్ విషయంలో నిధి అగర్వాల్ చేసిన వర్క్ అవుట్స్ అందరు మతులను పోగొడుతాయి. హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్‌లో భాగంగా హీరో నాగ చైతన్య సమంత, సుశాంత్ లతో పాటు తన హీరోయిన్ నిధి అగర్వాల్‌కు కూడా ఛాలెంజ్ విసిరారు. దీంతో హాట్ హాట్ అందాలతో బదులిచ్చింది నిధి అగర్వాల్.
క్లీవేజ్ షో చేస్తూ హాట్ హాట్ అందాలతో
నాగ చైతన్య నుంచి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన నిధి అగర్వాల్ జిమ్‌లో మాంచి హాట్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ హాట్ అందాలతో చైతూ ఛాలెంజ్‌కు బదులిచ్చింది. ఆమె పోస్టు చేసిన వర్క్ అవుట్స్ వీడియో చూస్తే ఎవరైనా సరే.. ఆమె అందాలను అలాచూస్తూ ఉండిపోవాల్సిందే. అంత హాట్ గా ఉంది ఆ వీడియో.
క్రికెటర్ కెఎల్ రాహుల్
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక నిధి అగర్వాల్ నాగ చైతన్య ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను హాట్ హాట్ పూర్తి చేసి మరో ముగ్గురికి సవాల్ విసిరింది. ఇందులో క్రికెటర్ కెఎల్ రాహుల్ తో పాటు బాలీవుడ్ నటుడు ఆర్యన్ కార్తీక్, జాకీష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ పాటు ఉన్నారు. హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్ లోనూ కేఎల్ రాహుల్ తో తనకున్న అనుబంధాన్ని అలా బయపెట్టింది నిధి అగర్వాల్.

చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై
ఇక కేఎల్ రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై కూడా నిధి అగర్వాల్ ఆ మధ్య స్పందించింది. ముంబై బాంద్రాలో ఇద్దరి చక్కర్లు కొడుతుండగా కెమెరా కంటికి చిక్కిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్, నిధి అగర్వాల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడానికి కారణం ఆ ఫొటోలే.

నిజం లేదంది
కేఎల్ రాహుల్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంది. తనకు కేఎల్ రాహుల్ చాలా కాలం నుంచి తెలుసునని, అతనితో కలసి డిన్నర్ కు మాత్రమే వెళ్లానని అంటూ కూడా చెప్పుకొచ్చింది. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని వచ్చిన వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదంది.

ఇద్దరికీ మంచి పరిచయం
తాను నటి కాకముందు.. రాహుల్ క్రికెటర్ కాకముందు నుంచి ఇద్దరికీ మంచి పరిచయం ఉందని అందుకే ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నామంటూ చెప్పింది నిధి అగర్వాల్. మేమిద్దరమూ బెంగళూరులో కలసి చదువుకున్నాం అందుకే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం.. మా మధ్య స్నేహం తప్ప మరేదీ లేదు నిధి చెప్పుకొచ్చింది.

కేవలం స్నేహితులం
ఇక నిధి అగర్వాల్‌తో డేటింగ్ వార్తలపై కేఎల్ రాహుల్ కూడా తన మనస్సులో మాట చెప్పారు. తాజాగా ఆయన నిధి అగర్వాల్ గురించి మాట్లాడారు. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే.. నేను ఎవరితోనైనా డేటింగ్ చేయలేదన్నాడు కేఎల్ రాహుల్.

ఏదీ దాచి పెట్టను
ఒక వేళ తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లయితే.. తన ప్రేమ గురించి కచ్చితంగా అందరికీ చెబుతానని.. తాను ఏదీ దాచి పెట్టనని కేఎల్ రాహుల్ చెప్పాడు. అయినా ఇద్దరు యువతీయువకులు స్నేహితులుగా ఉండకూడదా? నిధి అగర్వాల్ నాకు చాలా రోజులుగా తెలుసు.. ఇద్దరం ఒకే ఊరికి చెందినవాళ్లం... అంత మాత్రానా అలా అర్థం చేసుకుంటే ఎలా అంటూ జనాలపై కాస్త మండిపడ్డాడు.

నటి కాకముందు నుంచే
నిధి అగర్వాల్ బాలీవుడ్ నటి కాకముందు నుంచే నాకు తెలుసు. అయినా మేమిద్దరమే డిన్నర్ కు వెళ్లలేదు కదా.. మాతోపాటు బెంగళూరు నుంచి వచ్చి మరో ముగ్గురు కూడా ఉన్నారు. దీన్ని కూడా డేటింగ్ అంటారు అని కేఎల్ రాహూల్ కాస్త ఘాటుగానే చెప్పాడు.

ఏమీ లేదు..
మా మధ్య మీరు అనుకున్నట్లుగా ఏమీ లేదు.. మేము స్నేహితులుగాఅప్పుడప్పుడు లంచ్‌కు వెళ్తాం తప్ప.. మా మధ్య ఏమీ లేదని మాత్రం కచ్చితంగా చెప్పగలను అని కెఎల్ రాహుల్ అన్నాడు.

అవమానకర పరిస్థితి
ఇక నిధి అగర్వాల్‌కు ఆ మధ్య ఒక అవమానకర పరిస్థితి ఎదురైంది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి నుంచి నిధి అగర్వాల్ ను బలవంతంగా బయటకు పంపారు. ఇంట్లో సింగిల్ గా ఉండటం, హీరోయిన్ గా సినిమాల్లో చేస్తుందనే ఒకే ఒక కారణంతో ఆమెను బయటకు గెంటేశారు.

ఒంటరిగా ఉంటున్నాను
ఈ విషయాన్నే నిధి అగర్వాలే స్వయంగా చెప్పింది.. "నేను ఒంటరిగా ఉంటున్నాను, నటిని అనే కారణంతో తనను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. ముంబై నగరానికి ఎంతో మంది తమ కలలను నిజం చేసుకోవడానికి వస్తుంటారు. మేము ఏ తప్పూ చేయకున్నా ఇలాంటి కారణాలతో ఇల్లు ఖాళీ చేయించడం చాలా దారుణం' అంటూ బాధపడ్డారు.

స్నేహితులు అండగా
నిధి అగర్వాల్ అప్పట్లో ముంబైలోని బాంద్రాలో ఒక రెంట్ ఇంట్లో నివాసం ఉండేది. అయితే అప్పడుతనకంటూ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నిధి అగ్వాల్ అగర్వాల్ కు స్నేహితులు అండగా నిలిచి ఆమె మరో ఇల్లు చూసుకునే వరకు షెల్టర్ ఇచ్చారు.

అన్నదమ్ముల సినిమాల్లో
ఇక అఖిల్ కొత్త సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ భామ అఖిల్ సరసన గనక ఓకె అయితే.. వరుసగా అన్నదమ్ముల సినిమాల్లో నటించి రికార్డు కొట్టేసినట్లే. ఇప్పటికే అఖిల్ సినిమా కోసం వెంకీ అట్లూరి.. నిధి అగర్వాల్ ని ట్రయల్ ఫోటో షూట్ కోసం పిలిపించి ఫోటో స్టిల్స్ తీసుకున్నారు.

అఖిల్ కూడా నిధి అగర్వాల్ మీద ఇంట్రెస్ట్
అఖిల్ పక్కన నిధి పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఆ మూవీ దర్శకుడు, నిర్మాతలు కూడా అనుకుంటున్నారట. ఇక నిధి అగర్వాల్ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది. అందుకేనేమో అఖిల్ కూడా నిధి అగర్వాల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

ఎద అందాలను చూపిస్తూ
నిధి అగర్వాల్ వీలు దొరికినప్పుడల్లా తన ఎద అందాలను చూపిస్తూనే ఉంటుంది. ఆమె ఆ మధ్య లైట్ కలర్ సోల్డర్ ఓపెన్‌గా ఉన్న అందాలన్నీ ఆరబోస్తూ ఫొటో షూట్ లో పాల్గొంది. సెక్సీ లుక్స్‌తో మతి పోగొట్టేలా ఉన్న ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే నడుము ఒంపులు.. క్లీవేజ్ సోకులు క్లియర్ గా చూపించంలో కూడా నిధి అగర్వాల్ కు ఎవరూ సాటి రారు.

కుర్రకారుకు కిర్రెక్కించడం
అలాంటి ఫొటోలు చాలానే ఆమె సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. నిధి ఫోజులు చూస్తే ఎంతవారైనా కళ్లప్పగించి చూడాల్సిందే. హాట్ హాట్ ఫోజుల్తో కుర్రకారుకు కిర్రెక్కించడం నిధి అగర్వాల్ కు కొత్తేమీ కాదు. బికినీ ఫోజులతో ఈ భామ ఇంతకుముందు బాగానే ఫేమస్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ గా ఉండాలని
కేఎల్ రాహుల్ తో డేటింగ్, హాట్ హాట్ వర్కవుట్స్, ఎంద అందాలు చూపిస్తూ.. క్లీవేజ్ షో లతో నిధి అగర్వాల్ వైరల్ కావడానికి కారణం ఆమె ఎప్పడూ సోషల్ మీడియాలో వైరల్ గా ఉండాలని కోరకోవడమే అని కొందరు అంటున్నారు. ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి చేస్తూ జనాల నోట్లో నానుతేనే కదా వారి పట్టించుకునేది.



Click it and Unblock the Notifications











