Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారు
సింహరాశి వారు ఏ విషయంలోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంటారు. వారు ప్రేమించిన వారి నుంచే తీపి కబురు వింటారు. ఈ ఏడాది పెళ్లీడుకు వచ్చి పెళ్లికాని సింహరాశి వారికి వారు కోరుకున్న వ్యక్తులతో వివాహం అవుతు
ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దమవుతుంటారు కొందరు అబ్బాయిలు. మరికొందరు దేవదాసుల్లాగా మారి ఆ ప్రేమను పొందడానికి సంవత్సరాల తరబడి నిరీక్షిస్తుంటారు. అలా ఎదురుచూసే వారిలో కొన్ని రాశుల వారికి ఈ ఏడాది మంచి జరగనుంది. వారు కోరుకున్న అమ్మాయి వారి ప్రేమను అంగీకరించే అవకాశం ఉంది. 2019 లో 7 రాశులకు చెందిన వారు ప్రేమలో విజయం సాధిస్తారు. అలాగే వారి వివాహాలు కూడా వారు కోరుకున్న వ్యక్తులతో అవుతాయి. అందులో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి చూసుకోండి.

1. సింహరాశి
సింహరాశి వారు ఏ విషయంలోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంటారు. వారు ప్రేమించిన వారి నుంచే తీపి కబురు వింటారు. ఈ ఏడాది పెళ్లీడుకు వచ్చి పెళ్లికాని సింహరాశి వారికి వారు కోరుకున్న వ్యక్తులతో వివాహం అవుతుంది. అలాగే సింహరాశి వారు ప్రేమించిన వ్యక్తుల నుంచి ప్రేమను పొందుతారు.

2. కన్య
కన్యరాశి వారు కూడా ఈ ఏడాది మంచి జీవనాన్ని గడపనున్నారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమలోపడతారు. ఇవన్నీ అనుకోకుండా జరిగిపోతాయి. మీరు కలలుకన్న వ్యక్తితోనే మీ కొత్త జీవితం మొదలవుతుంది.

3. తుల
తులరాశివారు ఇష్టపడ్ద వ్యక్తుల ప్రేమను పొందడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. చివరకు వారి మనస్సులోని మాటను ఇష్టపడ్డ వ్యక్తికి చెబుతారు. మొత్తానికి వారి నుంచి కూడా సానుకూలమైన సమాధానాన్నే వింటారు. మీరు ఇష్టపడ్డవారే మీ భాగస్వామి అయ్యే అవకాశాలున్నాయి.

4. వృశ్చికం
వృశ్చికరాశి వారు కలలుకన్న ప్రతీది ఈ ఏడాది సాకారం అవుతుంది. 2019లో వీరు ప్రేమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రేమంచిన అమ్మాయితో సరదాసరదాగా గడుపుతుంటారు. చివరకు మీరు ప్రేమించిన వారితోనే మీ జీవితాన్ని ప్రారంభిస్తారు.

5. ధనుస్సు
ధనుస్సు రాశి వారు కూడా వారు ఇష్టపడ్డవారి ప్రేమను పొందుతారు. వారికి నచ్చిన వ్యక్తులు వారిని ఇష్టపడతారు. ఎన్నో రోజులుగా మీ మనస్సులో ఉన్న మాటను మీకు నచ్చిన వ్యక్తులకు చెప్పండి. కచ్చితంగా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశం ఉంది.

6. మకరం
మకరరాశి వారు తొలిచూపులోనే ప్రేమలో పడే అవకాశం ఉంది. మీకు నచ్చిన వ్యక్తులు మనస్సులో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.

7. మీనరాశి
మీనరాశి వారికి 2019 లో వారికి నచ్చిన వ్యక్తులు లవ్ ప్రపోజ్ చేస్తారు. మీకు నచ్చిన వ్యక్తి అలా మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసే సరికి మీరు కాస్త షాక్ అవుతారు. తర్వాత ఆ వ్యక్తులతో నే మీరు జీవితాన్ని కొనసాగిస్తారు.



Click it and Unblock the Notifications
