Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
DNA పరీక్షల ఫలితాలు తెలుసుకుని ఈ దంపతులు విడిపోయారు
కొన్నిసార్లు తమకు ఇష్టమైన వారితో కూడా, కొన్ని పరిస్థితుల దృష్ట్యా, అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుని దూరమవ్వాల్సి వస్తుంది.
ఇక్కడ ఒక వ్యక్తి వంశ వృక్షానికి సంబంధించిన వివరాలు తెలిసిన నేపధ్యంలో ఒక యువ జంట విడిపోవలసిన పరిస్థితులు దాపురించాయి.

అసలు ఆ జంట ఎందుకు విడిపోయిందో తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి ....

వాస్తవానికి సరదాగా ఈ పని చేసారు …
వాస్తవానికి ఈ జంట సరదా కోసం, DNA పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. కానీ వచ్చిన నివేదిక, వీరి జీవితాలనే మారుస్తుందని, అంతేకాకుండా బంధాన్నే నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోయారు.

నిజమేమిటంటే …
DNA ఫలితాల నేపధ్యంలో ఆ వ్యక్తి యొక్క పూర్వీకులలో ఒకరు నేర ప్రవృత్తి కలిగిన మరియు ఒక సుప్రసిద్ద సీరియల్ కిల్లర్ అని కనుగొనడం జరిగింది.

ఆ కుటుంబం ఈ వాస్తవాన్ని దాచిపెట్టింది..
ఈ విషయం గురించి నిలదీయగా, ఆ సీరియల్ కిల్లర్ ఫామిలీతో బందుత్వాన్ని తెంచుకుని దూరంగా ఉంటున్నట్లు, వారితో ప్రస్తుతం తమకెలాంటి సంబంధం లేదని వెల్లడించారు కూడా.
కానీ విషయం దాచడం, అతని సంబంధాన్నే విచ్చిన్నం చేసింది..

ఆమె అర్ధం చేసుకోకపోగా …
వాస్తవానికి ఇదేమంత పెద్ద విషయం కాదని, తన గాళ్ ఫ్రెండ్ అర్ధం చేసుకుంటుందని భావించాడు. కానీ, ఆమె ఈ విషయాన్నే పట్టుకుని, అతనితో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణంగా సోషల్ నెట్వర్క్స్ లో బ్రేకప్ పోస్ట్ ఉంచింది. క్రమంగా, సంబంధాన్ని పునరుద్దరించడానికిగల మార్గాల అన్వేషణలో పడ్డాడు ఈ యువకుడు.
తనకు సహాయం చేయమని నెటిజెన్స్ సహాయం అర్ధిస్తున్నాడు..
ప్రముఖ సోషల్ నెట్వర్క్ వెబ్సైట్ అయిన ' రెడ్డిట్ 'లో ఈ మొత్తం ఉదంతాన్ని మరియు తన అనుభవాన్ని పోస్ట్ చేస్తూ, ఏదైనా పరిష్కారం సూచించి, సంబంధాన్ని నిలబెట్టేందుకు సహాయం చేయమని నెటిజెన్స్ సహాయం అర్ధిస్తున్నాడు. కానీ సంబంధం బలంగా ఉండాలి అంటే, అర్ధం చేసుకునే మనస్తత్వం ఇరుపక్కలా ఉండాలని, అలా లేనప్పుడు ఆ సంబందానికే విలువ ఉండదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మీరైతే, అతనికి ఏం సూచించగలరు ? మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
