Latest Updates
-
కోల్కతా ఫేమస్ టాంగ్రా' డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!
చనిపోయే ముందు ప్రతి మనిషికి వచ్చే సంకేతాలు ఇవే
ఒక రాబందు లేదంటే ఒక కాకి ఒక వ్యక్తి తలపై కూర్చుంటే ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడని సంకేతం. ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోయే అవకాశం ఉంది. అతని పాదాలు అతన్ని రూపం చుట్టు ఉండే దుమ్ములోగానీ ల
పురాణాలు, వేదాలు, శాస్త్రాలపై చాలా మందికి నమ్మకం ఉంటుంది. అందులో రాసిన చాలా విషయాలు నిజమని చాలా మంది నమ్ముతారు. మనం చేసే పనులపై మన కర్మ ఆధారపడి ఉంటుంది. కొన్ని శాస్త్రాల ప్రకారం కొన్ని సంకేతాలనుసరించి మీ మరణాన్ని మీరు ముందే తెలుసుకోవొచ్చు.
ప్రతి మనిషికి తాను త్వరలో చనిపోతానని విషయం ఏదో ఒక సంకేతం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇది దేవుడు మనకు ఇచ్చిన వరం. కొన్ని వందల సంకేతాలు చనిపోయే ముందు మనకు అందుతాయి. అందులో కొన్ని చూడండి.

సైన్ # 1
కొన్ని గ్రంథాల ప్రకారం పోల్ స్టార్ ని చూడలేకుంటే అలాంటి వ్యక్తి అదే సంవత్సరంలో చనిపోయే అవకాశం ఉంటుంది.

సైన్ # 2
ఉదయం సూర్యుడిని సరిగ్గా చూడడం లేనివారు కూడా త్వరలో చనిపోయే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి 11 నెలల్లో చనిపోయే అవకాశం ఉంది.

సైన్ # 3
ఒకవ్యక్తి ఇసుకమీద నడస్తున్నట్లయితే అప్పడు పాదాల ముద్రలు సరిగ్గా పడకపోతున్నట్లయితే ఆ వ్యక్తి 7 నెలలలోనే చనిపోయే అవకాశం ఉంది.

సంకేతం # 4
ఒక రాబందు లేదంటే ఒక కాకి ఒక వ్యక్తి తలపై కూర్చుంటే ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడని సంకేతం. ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోయే అవకాశం ఉంది.

సైన్ # 5
అతన్ని రూపం చుట్టు ఉండే దుమ్ములోగానీ లేదంటే మేఘాల్లోగానీ కనపడినట్లయితే అతను త్వరలో చనిపోయే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి కేవలం 4-5 నెలల్లో చనిపోయే అవకాశం ఉంది.

సైన్ # 6
ఒక వ్యక్తి వర్షంపడుతున్నప్పుడు మేఘాలు లేదంటే ఉరిమినప్పుడు వచ్చే వెలుతురిని చూడలేకపోతున్నాడంటే అలాంటి వ్యక్తి 2-3 నెలలు మాత్రమే జీవించే అవకాశం ఉంది.

సైన్ # 7
ఒక వ్యక్తి స్నానం చేసిన తర్వాత లేదంటే కాళ్లు కడుక్కున్న తర్వాత పాదాలు వెంటనే ఎండిపోతే ఆ వ్యక్తి మరో 10 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది.

సైన్ # 8
ఎప్పుడైనా దీపాన్ని ఆర్పినప్పుడు దాని నుంచే ఒకరకమైన వాసన మీకు రాకుంటే అలాంటి వ్యక్తి కూడా త్వరగా చనిపోయే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో వివరించారు.



Click it and Unblock the Notifications
