For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (12-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 12, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది? మరో సంచలన విషయం చెప్పిన బాల బ్రహ్మ అభిగ్య...!ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది? మరో సంచలన విషయం చెప్పిన బాల బ్రహ్మ అభిగ్య...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో కొన్ని విభేదాలు ఉండొచ్చు. అయితే మీ నిరంతర ప్రయత్నాలు చివరకు ఈరోజు విజయవంతమవుతాయి. ఈ రోజు తల్లి దండ్రులు మీ గురించి గర్వపడతారు. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం పొందవచ్చు. దీని వల్ల మీరు లాభం పొందాలనుకుంటే, మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఎవరితో అయినా విభేదాలు ఉండొచ్చు. అలాంటి సమయంలో మీరు కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే మీ కష్టాలు పెరిగిపోవచ్చు. అయితే పని విషయంలో మీరు చాలా బాధ్యతగా ఉంటారు. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ శృంగార జీవితం కూడా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగించవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా ఈరోజు తగ్గిపోవచ్చు. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిని బాధ్యతగా నెరవేర్చుగలుగుతారు. మీరు కుటుంబంతో ఎక్కువ ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు సీనియర్ల సహాయంతో అన్ని పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందవచ్చు. మీ పురోగతి కల త్వరలో నెరవేరుతుంది. ఈ రోజు మీరు స్నేహితులతో ఆనందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మీ బడ్జెట్ పై నిఘా ఉంచాలి. మీరు ఈరోజు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతును పొందడం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు పెట్టుబడి పెట్టడం వ్యాపారులకు మేలు చేస్తుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ధైర్యం మరియు శక్తి ఈరోజు పెరుగుతుంది. మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మరోవైపు వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన పెరుగు తుంది. పని విషయంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీ యజమాని ఈరోజు మీపై చాలా కోపంగా ఉండొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈరోజు తాజాగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం కలుగుతుంది. పెండింగులో ఉన్న పనులను మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబాల మధ్య సయోధ్య ఉంటుంది. ఈ రోజు మీకు స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. ఈరోజు వైవాహిక జీవితంలో పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి, ఇంట్లో చక్కని ఆశ్చర్యకరమైన ప్రణాళికను రూపొందించడానికి ఈరోజు మంచిది. ఉద్యోగులకు ఈరోజు అదృష్టం ఉండొచ్చు. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అందమైన మలుపు ఉండే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామి నుండి ప్రత్యేక బహుమతిని కూడా పొందే అవకాశం ఉంది.మీరు పిల్లలతో చాలా ఈరోజు చాలా ఆనందంగా గడపగలుగుతారు. అయితే పని విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి. మీరు ప్రశాంతంగా పనిచేస్తే, మీరు ఎంత కష్టమైన పని అయినా సులభంగా చేసేస్తారు. ఈ రోజు వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు సానుకూలంగా ఉంటారు. ఈ రోజు మీ మానసిక స్థితి రోజంతా చాలా బాగుంటుంది. మీరు మీ ఆసక్తులపై కూడా శ్రద్ధ చూపుతారు. ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు వారు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీకు వైవాహిక విబేధాలు ఉంటాయి. మీ నిర్లక్ష్యంతో మీ జీవిత భాగస్వామికి చాలా కోపం వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ మధ్య కొంత గొడవ జరగొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సరైన ఫలితాలను పొందవచ్చు. ఈరోజు ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. కుటుంబంతో ఏదైనా వివాదాలు ఉంటే, ఈరోజు మీరు చాలావరకు రాజీ పడాల్సిందే. భవిష్యత్తులో మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలనుకుంటే, మీరు మీ మొండి స్వభావాన్ని మార్చాలి. మీపై ఈరోజు ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉండాలి. అదే సమయంలో, వ్యాపారులు తమ ప్రత్యర్థులతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు మీ కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కూడా ఈరోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు భావిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ శక్తి స్థాయి చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా పాత విషయం గురించి ఆలోచనలో పడొచ్చు. ఈ సమయంలో మీరు మీ ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. అనవసరమైన చర్చలో మీ సమయాన్ని వృథా చేయవద్దు. పని విషయంలో ఈరోజు వేగం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ఒత్తిడి పెరుగుతుంది. అయితే పెద్దగా చింతించకండి. త్వరలో పరిస్థితి మెరుగుపడవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. మీ మనస్సులో ఏదైనా ఉంటే, అప్పుడు మీరు మీ ప్రియురాలితో స్వేచ్ఛగా మాట్లాడతారు, అది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మరోసారి మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమలో పడతారు. చాలా కాలం తరువాత మీరు ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈ రోజు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి, మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 12, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, April 12, 2020, 3:02 [IST]
Desktop Bottom Promotion