For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (23-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రణాళిక ప్రకారం మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ రోజు మంచి ఆఫర్ పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. మీ సంబంధంలో మీకు కొత్త అభిరుచి మరియు ఉత్సాహం కలుగుతుంది. బహుశా ఈ రోజు మీరు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. పనికి సంబంధించి ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరోవైపు, మీకు ఈరోజు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కానీ కుటుంబ పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన కూడా ఉంటుంది. మీ ప్రియమైన వారి ప్రత్యేక శైలి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అలాగే మీరు ఈరోజు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

</p><p><strong>కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!</strong>

కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా చికాకు పుడుతుంది. నిరంతరం పని చేయడం వల్ల మీరు ఎలాంటి అనుభూతి చెందలేరు. మరోవైపు వివాహితులు ఈరోజు భాగస్వామితో ఆనందంగా గడపొచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉండదు. అంతేకాదు ఆదాయ పరమైన సమస్యలు కూడా వస్తాయి. మరోవైపు ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి ఉదయం 10:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే పని విషయంలో ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త పని కోసం చాలా వరకు కష్టపడతారు. మీరు సరైన ఫలితాలను పొందడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధాన్ని బలంగా ఉంచడానికి, మీరు వారితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఆర్థిక విషయాలకు సంబంధించి ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనులను శ్రద్ధగా చేయాలి. అదే సమయంలో ఉద్యోగులు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మంచి సమన్వయాన్ని ఉంచడానికి ప్రయత్నించాలి. లేదంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీరు తెలివిగా పనిచేస్తే మంచిది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7:55 గంటల వరకు

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ భాగస్వామితో కూడా శృంగార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. తలనొప్పి వంటి సమస్యలు రాకుండా మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీరు ఆదాయం విషయంలో లాభం పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈరోజు మీరు చాలా నిరాశకు గురవుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు ఆనందంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న జంటలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈరోజు చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అయితే రొమాంటిక్ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రమాదకరమైన పనులను చేయకపోవడమే మంచింది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:50 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. దీని వల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఇలాంటి సమయంలో మార్పులు కోరుకోవడం అంత మంచిది కాదు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పూజ వంటి కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్య పరంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీకు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. పని విషయంలో మీకు చాలా అనుకూలత ఉంటుంది. అయితే మీ కుటుంబ జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు ఈరోజు కుటుంబ సభ్యులతో వాదనలు వాదించొచ్చు. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనేక సవాళ్లు ఎదురుకావచ్చు. మీరు ఈరోజు ఎంత కష్టపడి పనిచేసినా, మీ సీనియర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. మరోవైపు ఈరోజు వ్యాపారవేత్తలు చాలా ఆలోనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవాలి. తొందరపడి మీరు అనసవరమైన వాటిలో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో ప్రేమపూర్వకంగా గడుపుతారు. మీ ఆరోగ్యం ఈ రోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 23, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, April 22, 2020, 20:38 [IST]
Desktop Bottom Promotion