శుక్రవారం మీ రాశిఫలాలు (28-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. మీరు పనిపై పూర్తి శ్రద్ధ చూపగలరు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరంగా మీరు అంతా ఊహించినట్టుగానే ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా మతపరమైన పనులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ భాగస్వామితో మీరు ఈరోజు అనవసరంగా వాదించకండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి చాలా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు చాలా నష్టాలను చవిచూడొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈ సాయంత్రం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు. మీ పని వల్ల సీనియర్లు చాలా సంతృప్తి చెందుతారు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు. కుటుంబ జీవితంలో ప్రేమ మరియు శాంతి వాతావరణం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు తెలివైన ప్రవర్తన వల్ల మీ సంబంధం సన్నిహితంగా మారుతుంది. ఆర్థిక పరంగా లాభాలు రావాలంటే, మీరు చాలా కష్టపడాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీకు తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మళ్లీ మళ్లీ రావు. మీరు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సమయానికి ఆహారం తినాలి. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే, మీరు నిరాశ చెందకూడదు. ఆర్థికపరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ప్రియురాలి మాటలు ఈరోజు మీకు బాధ కలిగించవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు. పొగ తాగడం వంటి అలవాటు ఉంటే విడిచి పెట్టడానికి ప్రయత్నించడం మంచిది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొన్ని గొడవలు రావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమతో వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ పని విషయంలో ఈరోజు కష్టంగా ఉంటుంది. మీ మానసిక స్థితి ఈరోజు చెడుగా ఉంటుంది. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలోనూ సానుకూల ఫలితాలను వస్తాయి. ఈరోజు మీరు నూతన ఆవిష్కరణలకు ప్రేరణ పొందుతారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఉద్వేగానికి లోనవ్వకూడదు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు చాలా ఆదాయాన్ని మిగిలించుకునే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెట్టుబడి విషయాల్లో ఈరోజు నిర్ణయం తీసుకునేందుకు సమయం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొంత నష్టాన్ని ఎదుర్కోవచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 6 గంటల వరకు

Story first published: Friday, February 28, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion