For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం దినఫలాలు : మీ ఆర్థిక ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, కార్తీక మాసం శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope November 21, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

తులరాశిలోకి శుక్రుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి అన్నీ సానుకూల ప్రయోజనాలే...!తులరాశిలోకి శుక్రుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి అన్నీ సానుకూల ప్రయోజనాలే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మీ పనులన్నీ వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. ఇది కాకుండా, సహోద్యోగులతో ఎలాంటి గొడవలు లేకుండా నివారించాలి. వ్యాపారులు ఈరోజు ప్రయాణానికి దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీకు ఇంటి సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఈరోజు కడుపుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. ఇది కాకుండా, మీరు ప్రతి వ్యాపార నిర్ణయాన్ని చాలా తెలివిగా తీసుకోవాలి. ఈరోజు వ్యాపారవేత్తలకు భాగస్వామ్యంలో చాలా పవిత్రమైన రోజు కానుంది. మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ యజమాని ఇచ్చిన బాధ్యతలను తీవ్రంగా పరిగణించండి. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలను రావొచ్చు. మీ పని అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు లాభం పొందడానికి మంచి అవకాశాలను పొందొచ్చు. మీరు ఆర్థికంగా లాభం పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీరు ఈరోజు మీ కుటుంబంతో చాలా సమయం గడుపుతారు. ఈరోజు మీరు ఏదైనా పాత బిల్లును కూడా చెల్లించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృశ్చికరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఏ రాశుల వారికి అనుకూలమంటే...! ఏయే పరిహారాలు పాటించాలి...వృశ్చికరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఏ రాశుల వారికి అనుకూలమంటే...! ఏయే పరిహారాలు పాటించాలి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు ఉండవచ్చు. అయితే, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్పు మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మరోవైపు, మీరు మీ పనిని పూర్తి ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు, సోదరులు, అందరితో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పెండింగులో ఉండే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఆర్థిక ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు మీరు విజయం సాధించవచ్చు. అయితే ఆర్థిక విషయాలలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా భావోద్వేగానికి లోనవుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చాలా తెలివిగా తీసుకోండి. వ్యాపారులు ఈరోజు ఊహించిన విధంగా ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగులు ఈరోజు తమ యజమానులతో సమన్వయాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

వివిధ చెడు ఆలోచనలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? మీ రాశిచక్రం ప్రకారం ఈ పనులు చేయడం మర్చిపోవద్దు!వివిధ చెడు ఆలోచనలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? మీ రాశిచక్రం ప్రకారం ఈ పనులు చేయడం మర్చిపోవద్దు!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. మీ ప్రియమైన వారి మొరటు ప్రవర్తన మీ భావాలను దెబ్బతీస్తుంది. మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకుంటే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీరు రుణాలు ఉండకుండా ఇవ్వాలి. పని విషయంలో ఉద్యోగులు ఈరోజు వేగం మీద దృష్టి పెట్టాలి. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. వ్యాపారులు ఈరోజు పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థులు గట్టిగా పోటీ చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి 12:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవల మీరు రాసిన ఏదైనా పరీక్షలో అద్భుతమైన విజయాన్ని సాధించొచ్చు. ఇవన్నీ మీ కృషి ఫలితమే. ఉద్యోగులు సీనియర్ అధికారులతో గౌరవంగా వ్యవహరించాలి. మీరు చేసే పనిలో ఏమైనా లోపాలుంటే, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు డబ్బు గురించి ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశముంది. మీరు బంగారం మరియు వెండితో వ్యాపారం చేస్తే, ఈరోజు మీకు సగటు రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి, మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ ఆర్థిక ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మీ ప్రణాళిక ముందుకు సాగొచ్చు. పురుగుమందులతో పనిచేసే స్థానికులు ఈరోజు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే బలమైన అవకాశం ఉంది. మీ కార్యాలయంలో పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కష్టపడి, నిజాయితీతో ఇలాగే పని చేస్తూ ఉంటారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. కుటుంబంలో విబేధాలు పెరగవచ్చు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఎక్కువ పనిభారం ఉంటుంది. అయితే, మీరు మీ పనిని హార్డ్ వర్క్ మరియు నిజాయితీతో పూర్తి చేస్తారు. మీ పనితీరుపై సీనియర్ అధికారులు కూడా సంతృప్తి చెందుతారు. టోకు వ్యాపారులు ఈరోజు ప్రయోజనం పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు మీ వ్యాపార భాగస్వామితో విభేదాలను నివారించాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత తీవ్రమవుతుంది. ఈరోజు మీ ప్రియమైనవారి నుండి ఆర్థిక ప్రయోజనాలు దక్కొచ్చు. ఇది మీకు చాలా మానసికంగా తాజా అనుభూతిని కలిగిస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. కానీ మీరు రోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబ పరంగా శుభప్రదంగా ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు చూడవచ్చు. ఇది ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ పాడవుతుంది. మరోవైపు ఈరోజు ఫీల్డ్‌లో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ అవగాహనతో మీరు ఏదైనా సమస్యను పరిష్కరించగలరు. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రియమైన వారు మీతో చాలా కోపంగా ఉంటారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope November 21, 2020

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published:Saturday, November 21, 2020, 1:54 [IST]
Desktop Bottom Promotion