Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
జోష్ యాప్ తొలి వార్షికోత్సవ వేడుక : #EkNumberChallengeలో ఇప్పుడే పాల్గొనండి... ఆగస్టు 26న పోటీ ముగుస్తోంది..!
జోష్ యాప్ #EkNumber ఛాలెంజ్ లో పాల్గొనండి.. ఆగస్టు 26న పోటీ ముగియబోతోంది.
'Josh'యాప్ భారతదేశంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే విలక్షణమైన విధానంతో కంటెంట్ క్రియేషన్లో భారీ విప్లవాన్ని తెచ్చింది. షార్ట్ వీడియో మేకింగ్ లో అగ్రశ్రేణి కంటెంట్ క్రియేటర్ల టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి అతి తక్కువ వ్యవధిలోనే ఈ యాప్ వివాదరహిత నెంబర్ వన్ గా అవతరించింది. ఎంతోమంది సామాన్యులను సెలబ్రెటీలను చేసింది.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. యూజర్లు తమ సొంత కంటెంట్ ని రికార్డ్ చేయడానికి మరియు అప్ లోడ్ చేయడానికి, కంటెంట్ క్రియేటర్ల తాజా వీడియోలను చూసేటప్పుడు యూజర్ల జోష్ హాట్ షాట్ ప్రదేశం వంటి ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఉత్తమ షార్ట్ వీడియోగా ట్రెండ్ ని సెట్ చేసేసింది. ఈ నేపథ్యంలో #EkNumberChallenge ద్వారా మిమ్మల్ని స్టార్ గా మార్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఫంకీ ఎఫెక్ట్ లు మరియు ఫిల్టర్లు యాప్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

యూజర్లకు రోజువారీ వినోదం మరియు వారి ప్రతిభను వెలికి తీయడమే కాకుండా కరోనా వంటి సంక్షోభ సమయంలో దేశానికి తన వంతు సాయంగా #BlueWarrior పేరిట ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి.. విరాళాలను సేకరించి.. కోట్ల రూపాయల సొమ్మును ప్రధానమంత్రి సహాయనిధికి పంపింది. ఇందుకోసం కొత్త పెద్ద బ్రాండ్లు మరియు ప్రముఖులతో జత కట్టింది. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ నుంచి కామెడీ వరకు జోష్ మల్టీ లాంగ్వేజ్ లలో అనేక రకాల షార్ట్ వీడియోలకు వేదికగా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే జోష్ యాప్ తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ యూజర్లకు అనేక ఛాలెంజ్ లు నిర్వహిస్తూ.. అందులో విజేతలుగా నిలిచిన వారికి అనేక బహుమతులను అందజేస్తూ వస్తోంది. అందుకే ప్రస్తుతం షార్ట్ వీడియో మేకింగ్ యాప్ మార్కెట్లో జోష్ యాప్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది. అందుకే ఈ యాప్ వచ్చిన తొలి ఏడాదిలోనే నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం జోష్ యూజర్లలో దేశంలోని టాప్ స్టార్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మందే ఉన్నారు.
జోష్ యాప్ 2021 ఆగస్టు నెలలో తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకోనుంది. ఇంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఘన విజయం సాధించిన సందర్భంగా #EkNumberChallenge పేరిట ఒక ప్రత్యేక ఛాలెంజ్ ను ప్రకటించింది. ఇది ఆగస్టు 20వ తేదీన ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా జోష్ యాప్ లో భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలు, ఎనిమిది భాషలలో డ్యాన్స్, ఫుడ్, ఫ్యాషన్, కామెడీ మరియు ఫిట్ నెస్ అనే ఐదు కేటగీరీల్లో భారతదేశంలోని యూజర్లకు ప్రత్యేక ఫీచర్లను ఏర్పాటు చేసింది.
సోనుసుద్, మౌనిక రాయ్ జంటగా #EkNumber ఛాలెంజ్ కు నాయకత్వం వహిస్తున్నారు. సోను గత కొద్ది సంవత్సరాలుగా వివిధ చిత్ర పరిశ్రమలలో తన పనిని మరియు కోవిద్-19 మహమ్మారి సమయంలో తను చేసిన సేవలు, తన ప్రయత్నాలు ఒక శక్తిగా మారేలా చేసింది. డ్యాన్స్, ఫ్యాషన్, ఫుడ్, కామెడీ, ఫిట్ నెస్, జోష్ లోని కొందరు అగ్రశ్రేణి టాలెంట్ పర్సన్లు కలిసి వీటిని ఎనిమిది భాషల్లో ఏర్పాటు చేశారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో కేటగిరిని లీడ్ చేస్తారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిట్ నెస్ :అద్నాన్, షాదన్, ఫైజు, బిజ్లీ, మురళి
కామెడీ : ఓయ్ ఇట్స్ ప్రాంక్, సమీక్ష, విశాల్ పరేఖ్, సుకైన సుల్తాన్, హుసేన్
డ్యాన్స్ : ఇషాన్, సునా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మోహక్ మంఘని, దీపక్ తులస్యన్
ఫుడ్ : మధుర, ఫజల్, పుదీనా వంటకం, దివిన్, కారుణ్య
ఫ్యాషన్ : షాదన్, విశాల్, పాండే, క్రిష్ గావాలి, భావిన్, వైష్ణవి నాయక్,
వీరితో పాటు కెవివై బాలా, కింగ్స్ యునైటెడ్ సురేష్ మరియు రుహ సింగ్ వంటి ప్రముఖ సెలబ్రెటీలు కూడా #EkNumber ఛాలెంజ్ లో కలువనున్నారు. వినూత్న ఆలోచనలతో ఎవరైతే ఈ పది రోజుల్లో అద్భుతమైన కంటెంట్లను క్రియేట్ చేస్తారో.. వారిని ఉత్తమ 120 మంది ఉత్తమ ప్రతిభావంతుల షార్ట్ లిస్టులో చేర్చబడతారు. ఇందులో సోను సుద్, మౌనిరాయ్ తో పాటు, కెపివై బాల, కింగ్స్ యునైటెడ్ సురేష్ మరియు రుహి సింగ్ వంటి ప్రముఖులు కూడా 'EKNumber'ఛాలెంజ్ లో పాల్గొననున్నారు.
#EkNumber ఛాలెంజ్ లో ఎలా పాల్గొనాలంటే..
జోష్ యాప్ యూజర్లు ఈ పోటీలో పాల్గొనేందుకు ఈ 6 హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించి పైన పేర్కొన్న కేటగీరిలకు సంబంధించిన వీడియోలను యాప్ మరియు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేయాలి.
#EkNumber
#EkNumberDanceStar
#EkNumberFashionStar
#EkNumberFoodStar
#EkNumberComedyStar
#EkNumberFitnessStar
ఈ ఛాలెంజె లో పాల్గొన్న వారు మీ పోస్టుకు సంబంధించిన విషయాలను మరింత ఉత్తేజపరిచేందుకు జోష్ IG ఫిల్టర్ ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
ఈ పోటీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జోష్ యూజర్లు అత్యద్భుతమైన స్పందనను కనబరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమలో ఉన్న అంతర్గత టాలెంట్ ను 'EkNumber' స్టార్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోలలో జోష్ IG ఫిల్టర్లను ఉపయోగించడం వల్ల మరింత వినోదం పెరిగింది. కేవలం మూడు రోజుల్లో EkNumber ఛాలెంజ్లో 54.9K వీడియోలు, 99.5 మిలియన్ల యూజర్లు మరియు 1.2బిలియన్ల మందికి పైగా వీక్షించారు.
జోష్ #EkNumber గురించి మీకు ఇష్టమైన మరికొంతమంది చెప్పేది ఇక్కడ ఉంది - వీటిపై హృదయాన్ని నొక్కడం మర్చిపోవద్దు! సమీక్ష సూద్ #EkNumberChallenge కి ఒక షౌట్ ఇస్తుంది - వీడియో ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/406604d9-a915-497e-bef9-db563b9b3257
ఫైసల్ షేక్ #EkNumberChallenge కి ఒక షౌట్ ఇచ్చారు - వీడియో ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/07a6e789-860d-497e-961c-dd40f08b991e
అద్నాన్ షేక్ మరియు సోను సూద్ #EkNumberChallengeలో - వీడియోను ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/d3ddf7cd-2977-49aa-89b7-492dbaa1f0f1
#EkNumberChallenge లో విశాల్ పాండే మరియు మౌని రాయ్ - వీడియో ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/bc29a2cd-7066-49b2-839a-1eb9172bf36e
భవిన్ భానుశాలి #EkNumberChallengeకి ఒక షౌటౌట్ ఇచ్చారు - వీడియో ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/b21dad9e-884c-4863-8a8f-796cd6f605cd
ఇషాన్ మసీహ్ #EkNumberChallengeకి ఒక షౌట్ ఇస్తాడు - ఆ వీడియో ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/ea71aa1a-67e3-449a-98fd-fd2afd2f517b
#EkNumberChallengeపై చిట్కాలు ఇచ్చే మధుర రెసిపీ ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/829ffb80-e5a4-4882-828c-bc7e4e64cab8
బిగ్లీ మురళిని జోష్‌లో చూడండి #EkNumber ఛాలెంజ్ ఇక్కడ: https://share.myjosh.in/video/d918ce71-a05a-432a-b800-0cacdce55ba4
జోష్ యాప్ '#EkNumber జోష్ వార్షికోత్సవం' వీడియోను విడుదల చేశారు. జోష్ మే ఆజా యొక్క ప్రత్యేక వార్షికోత్సవ పాట, ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరుస్తోంది. ప్రముఖ సంగీత విధ్వాంసులు క్లింటన్ సెరెజో మరియు బియాంకా గోమ్స్ వీటిని స్వరపరిచారు.
కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి. రేపు అంటే ఆగస్టు 26వ తేదీన జోష్ యాప్ ఏక్ నంబర్ ఛాలెంజ్ ముగియబోతోంది. కాబట్టి ఈ ఛాలెంజ్ లో వెంటనే పాల్గొని, జోష్ తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనండి.



Click it and Unblock the Notifications











