Latest Updates
-
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
జోష్ తొలి వార్షికోత్సవ వేడుక: #EkNumber ఛాలెంజ్ లో పాల్గొనండి.. రూ.50 వేల వరకు ప్రైజ్ మనీ గెలుచుకోండి...
జోష్ యాప్ #EkNumber ఛాలెంజ్ లో పాల్గొనండి.. రూ.50 వేలు గెలుచుకోండి.
'Josh'యాప్ భారతదేశంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఎంతోమంది సామాన్యులను సెలబ్రెటీలను చేసింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. మన దేశంలో ఉత్తమ షార్ట్ వీడియోగా ట్రెండ్ ని సెట్ చేసేసింది.

అతి తక్కువ సమయంలో కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కరోనా వంటి సంక్షోభ సమయంలో దేశానికి తన వంతు సాయంగా #BlueWarrior పేరిట ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి.. విరాళాలను సేకరించి.. కోట్ల రూపాయల సొమ్మును ప్రధానమంత్రి సహాయనిధికి పంపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో వివాదరహిత యాప్ లలో జోష్ యాప్ నెంబర్ 1 షార్ట్ వీడియో యాప్ గా నిలిచింది.ఈ నేపథ్యంలోనే జోష్ యాప్ తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ యూజర్లకు అనేక ఛాలెంజ్ లు నిర్వహిస్తూ.. అందులో విజేతలుగా నిలిచిన వారికి అనేక బహుమతులను అందజేస్తూ వస్తోంది. అందుకే ప్రస్తుతం షార్ట్ వీడియో మేకింగ్ యాప్ మార్కెట్లో జోష్ యాప్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది. అందుకే ఈ యాప్ వచ్చిన తొలి ఏడాదిలోనే నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం జోష్ యూజర్లలో దేశంలోని టాప్ స్టార్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మందే ఉన్నారు.

జోష్ యాప్ 2021 ఆగస్టు నెలలో తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకోనుంది. ఇంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఘన విజయం సాధించిన సందర్భంగా గొప్ప వేడుకలకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా జోష్ యాప్ EkNumber అనేక ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రభావశీలురు మరియు దేశంలోని ఇద్దరు ప్రముఖ నటులు సోనూసుద్, మౌనిరాయ్ ఈ ఛాలెంజ్ ను ప్రారంభించారు. #EkNumber ఛాలెంజ్ ఆగస్టు 20వ తేదీ నుండి ప్రారంభం అయ్యింది. ఇందులో డ్యాన్స్, ఫ్యాషన్, ఫుడ్, కామెడీ మరియు ఫిట్ నెస్ అన్ని కేటగీరీలు ఉన్నాయి.
సోనుసుద్, మౌనిక రాయ్ జంటగా #EkNumber ఛాలెంజ్ కు నాయకత్వం వహిస్తున్నారు. డ్యాన్స్, ఫ్యాషన్, ఫుడ్, కామెడీ, ఫిట్ నెస్, జోష్ లోని కొందరు అగ్రశ్రేణి టాలెంట్ పర్సన్లు కలిసి వీటిని ఎనిమిది భాషల్లో ఏర్పాటు చేశారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో కేటగిరిని లీడ్ చేస్తారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిట్ నెస్ :అద్నాన్, షాదన్, ఫైజు, బిజ్లీ, మురళి
కామెడీ : ఓయ్ ఇట్స్ ప్రాంక్, సమీక్ష, విశాల్ పరేఖ్, సుకైన సుల్తాన్, హుసేన్
డ్యాన్స్ : ఇషాన్, సునా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మోహక్ మంఘని, దీపక్ తులస్యన్
ఫుడ్ : మధుర, ఫజల్, పుదీనా వంటకం, దివిన్, కారుణ్య
ఫ్యాషన్ : షాదన్, విశాల్, పాండే, క్రిష్ గావాలి, భావిన్, వైష్ణవి నాయక్,
వీరితో పాటు కెవివై బాలా, కింగ్స్ యునైటెడ్ సురేష్ మరియు రుహ సింగ్ వంటి ప్రముఖ సెలబ్రెటీలు కూడా #EkNumber ఛాలెంజ్ లో కలువనున్నారు. వినూత్న ఆలోచనలతో ఎవరైతే ఈ పది రోజుల్లో అద్భుతమైన కంటెంట్లను క్రియేట్ చేస్తారో.. వారిని ఉత్తమ 120 మంది ఉత్తమ ప్రతిభావంతుల షార్ట్ లిస్టులో చేర్చబడతారు.
#EkNumber ఛాలెంజ్ లో ఎలా పాల్గొనాలంటే..
జోష్ యాప్ యూజర్లు ఈ పోటీలో పాల్గొనేందుకు ఈ 6 హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించి పైన పేర్కొన్న కేటగీరిలకు సంబంధించిన వీడియోలను యాప్ మరియు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేయాలి.
#EkNumber
#EkNumberDanceStar
#EkNumberFashionStar
#EkNumberFoodStar
#EkNumberComedyStar
#EkNumberFitnessStar
ఈ ఛాలెంజె లో పాల్గొన్న వారు మీ పోస్టుకు సంబంధించిన విషయాలను మరింత ఉత్తేజపరిచేందుకు జోష్ IG ఫిల్టర్ ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి భారీ ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు జోష్ ఆల్ స్టార్స్ లో భాగమయ్యే అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. దీంతో పాటు భారతదేశంలో నెంబర్ వన్ కంటెంట్ క్రియేటర్ గా మారడానికి ఇది ఒక సువర్ణావకాశం. అంతేకాదు మిగిలిన విజేతలకు రూ. 50 వేల వరకు ప్రైజ్ మనీ, టాప్ స్టార్స్, వారి రోల్ మోడళ్లను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. జోష్ యాప్ తొలి ఏడాది వార్షికోత్సవాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు ఈ వీడియో యాప్ 'Ek Number' మ్యూజిక్ వీడియోతో వచ్చింది. ఇందులో యాప్ యూజర్లు క్లింటన్ సెరెజో మరియు బియాంకా గోమెజ్ 'జోష్ మే ఆజా'పై ర్యాప్ చేశారు.



Click it and Unblock the Notifications
