For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు జులై 26వ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వంటి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వంటి శుభప్రదమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

Weekly Rashi Phalalu for July 26 to August 1st

మరి కొన్ని రాశుల వారికి వ్యాపారంలో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు రానుండగా.. కొన్ని రాశుల వారికి ఈ వారం ఆరోగ్య పరంగా.. ఆదాయ పరంగా.. వ్యాపార పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు ద్వాదశ రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

<strong>Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!</strong>Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా సందర్భాల్లో మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీకు బాగా ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులకు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ ఉన్నతాధికారుల సలహాలను పాటించడం మీకు మంచిది. వ్యాపారులు ఈ వారం ప్రారంభంలో మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యక్తిగత జీవితంలో మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ వివాహం ఒత్తిడికి గురి కావచ్చు. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగిసే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కొన్ని అద్భుతమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. అంతేకాదు, మీరు ఊహించిన దాని కంటే మీకు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఏ పెద్ద సమస్య అయినా పరిష్కారమవుతుంది. వ్యక్తిగత జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కొన్ని మంచి వార్తలను వింటారు. వ్యాపారులకు ఈ వారం మంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరోవైపు మీరు పని చేసే ప్రదేశంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కానీ మీరు పనిపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరంగా అ వారం సాధారణంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 25

లక్కీ డే : సోమవారం

మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడవచ్చు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏదైనా సమస్య పరిష్కరించబడుతుంది. ఈ సమయం కూడా కుటుంబంతో చాలా బాగుంటుంది. మీ జీవితం సాధారణంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈ వారం మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. కానీ వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. అయితే మీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీరు ఇంటిలోని కొంతమంది సభ్యులతో వాదన కలిగి ఉండవచ్చు. మీరు మానసిక శాంతిని కూడా కోల్పోతారు. మీ వైవాహిక జీవితంలో ఉండే సమస్యల నుండి మీరు బయటపడొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపర్చిన తర్వాత మీ వైవాహిక జీవితం యొక్క ఆనందం తిరిగి వస్తుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ వారం మరింత కష్టపడాలి. ఆరోగ్యం విషయంలో మీరు ఆందోళన చెందుతారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని పెద్ద సమస్యలు ఎదురవుతాయి. అయితే, మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమంగా మీ పరిస్థితి స్వయంగా మెరుగుపడుతుంది. వారం ప్రారంభంలో పని ప్రదేశంలో కూడా ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. మీరు మీ యజమాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : బుధవారం

ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వారం ప్రారంభంలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు రావచ్చు. మీరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే, మీరు వారం చివరిలో మీ పురోగతి యొక్క శుభవార్తను పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కష్టపడి పనిచేస్తారు. మీ ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మరోవైపు వ్యాపారులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : సోమవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. మీ తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీరు నిరుద్యోగులై, ఇటీవల ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ చేసినట్లయితే, ఈ సమయంలో మీకు శుభవార్త వినిపిస్తుంది. మీ కెరీర్ పురోగమిస్తుంది, మరోవైపు, మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే, ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ప్రయత్నించండి. మరోవైపు మీరు ఈ కాలంలో ప్రభుత్వం నుండి కొంత పెద్ద ప్రయోజనం పొందవచ్చు. కానీ ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సమయం మీకు మంచిది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారులకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈ వారం పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. ఈ సమయం విద్యార్థులకు, వ్యాపారులకు చాలా మంచిగా ఉంటుంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా కనిపిస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : మంగళవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం సహద్యోగులతో కలిసి పని చేయాలి. ఈ సమయంలో మీరు కలిసి పని చేయకపోతే, మీరు ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు వారితో పక్కపక్కనే నడవకపోతే, మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. కలప, ఇనుము, వస్త్రం లేదా బంగారం మరియు వెండి వ్యాపారం చేసే వారికి మంచిగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులకు ఈ వారం కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 32

లక్కీ డే : శనివారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీకు తగినంత సమయం లభిస్తుంది. ఇది కాకుండా, మీరు క్రొత్తదాన్ని నేర్చుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. మీరు ఆన్‌లైన్ కోర్సు చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు సామాజిక సేవతో సంబంధం కలిగి ఉంటే, ఈ వారం మీకు చాలా మందికి సహాయపడే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.0

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 24

లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో చాలా అదృష్టంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు కృషి సహాయంతో, మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఒకవైపు, నిరుద్యోగులకు తమ ప్రతిభను చూపించడానికి ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మరోవైపు, వ్యాపార సంబంధిత వ్యక్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగపోతాయి. దీని వల్ల మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 33

లక్కీ డే : శుక్రవారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for July 26 to August 1st

In the year 2020, Last week of July will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion