Latest Updates
-
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
Honey Rose: హనీరోజ్ పై నెటిజన్ల ప్రశంసలు..ఎందుకో చూడండి..
టాలీవుడ్ హీరో, నందమూరి అందగాడు బాలక్రిష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించినప్పటి నుంచి హనీరోజ్ క్రేజే పూర్తిగా మారిపోయింది. గతంలో మళయాలంలో అనేక సినియాల్లో నటిగా గుర్తుంపు పొందినప్పటికీ ఇటీవల కాలంలోనే ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వరకు ఎక్కడ చూసినా హనీరోజ్ కనిపిస్తుంటది. సోషల్ మీడియాలో కూడా హనీరోజ్ ఫొటోలు, వీడియోలకు పెద్ద స్పందనే వస్తుంటది.
లక్షల రూపాయలు చెల్లించి మరీ తమ షాపుల ఓపెనింగ్ లకు లేదా ఈవెంట్స్ కు హనీరోజ్ ని ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు. హనీ రోజ్ వస్తుందంటే చాలు అక్కడ కుర్రాళ్లు క్యూలు కడుతున్నారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు, ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడుతుంటారు.

అయితే సినీ తారలు, సెలబ్రిటీలు అనగానే సామాన్య ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది వారి విలాసవంతమైన జీవనశైలి. లక్షల రూపాయల విలువ చేసే బ్రాండెడ్ దుస్తులు, చేతికి ఖరీదైన వాచీలు, కళ్లు చెదిరే లగ్జరీ కార్లు, అలాగే చేతిలో యాపిల్ ఐఫోన్.. ఇవన్నీ వారి స్టార్ హోదాకు, స్టేటస్‌కు సింబల్‌గా భావిస్తుంటారు. ముఖ్యంగా నేటి సోషల్ మీడియా యుగంలో సినీ తారల చేతిలో లేటెస్ట్ మోడల్ ఐఫోన్ కనిపించకపోతే అది ఒక వింత అన్నంత స్థాయిలో పరిస్థితి మారిపోయింది.
కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన అందం, అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్ డమ్ తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ హనీ రోజ్ మాత్రం అందరిలా కాదు, తన దారే వేరు అని నిరూపించుకుంది.
సాధారణంగా తారలు ఏదైనా పబ్లిక్ ఈవెంట్ కు లేదా ఎయిర్‌పోర్టుకు వస్తే, వారి చేతిలో ఉండే లక్షల విలువైన గాడ్జెట్స్ మీద అందరి కళ్లు పడటం సహజం. అయితే, హనీ రోజ్ ఇటీవల నెట్టింట వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు, వీడియోలలో తన చేతిలో ఉన్న ఒక సాధారణ ఫోన్ తో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆమె వాడుతున్న ఆ స్మార్ట్ ఫోన్ ఖరీదైన యాపిల్ ఐఫోన్ ఎంతమాత్రం కాదు. అది కేవలం సుమారు 40 వేల రూపాయల విలువైన వివో ఎస్2 5జీ(Vivo S2 5G) మోడల్ స్మార్ట్‌ఫోన్.
భారీగా రెమ్యునరేషన్ తీసుకునే ఒక స్టార్ హీరోయిన్ ఇంత సాధారణమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఫోన్‌ను వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సమాజంలో స్టేటస్ షో ఆఫ్ కోసం కాకుండా తన రోజువారీ అవసరాలకు తగ్గట్లుగా తెలివైన ఆర్థిక నిర్ణయం తీసుకోవడం ఆమె నిరాడంబరతను, గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. ఈ చిన్న విషయాన్ని చాలా త్వరగా పసిగట్టిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరిస్తూ, తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే నేటి యువతకు హనీ రోజ్ జీవనశైలి ఒక చక్కటి గుణపాఠం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications
