Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
భారీగా తగ్గిన బంగారం ధర- కొనడానికి ఇంకో ఛాన్స్..!!
దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1.34 లక్షల కంటే కిందికి దిగింది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,33,772 రూపాయలకు చేరింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 0.26 శాతం తగ్గింది. రూ. 2,03,034 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం తర్వాత లాభాల స్వీకరణ తోపాటు అమెరికాలో బలహీనమైన ద్రవ్యోల్బణం బంగారం ధరల పతనానికి కారణం అయ్యాయి.
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక పాలసీ రేటును అత్యధిక స్థాయికి పెంచింది. 1995 సెప్టెంబర్ తర్వాత 0.75 శాతానికి పెంచడం ఇదే తొలిసారి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు క్షీణించాయి. అంచనాల కంటే తక్కువగా నమోదైన అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా బులియన్ ధరలను కిందికి లాగింది. డాలర్ ఇండెక్స్ 0.10 శాతం పెరిగింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,506, 22 క్యారెట్లు - రూ. 12,380, 18 క్యారెట్లు - రూ. 10,330
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు - రూ. 10,064
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
Credit: Oneindia

Click it and Unblock the Notifications