Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
న్యూ ఇయర్ లో బంగారం ధరల్లో అనూహ్య మార్పులు..!!
కొత్త ఏడాది తొలి రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులూ పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసిన పసిడి ధరల్లో ఆరంభమైన డౌన్ ఫాల్ కొత్త ఏడాది ఆరంభంలోనూ కొనసాగుతోంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరిన రేట్లు.. ఇప్పుడు నేలచూపులు చూస్తోన్నాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. వీటి రేట్లు తగ్గడం వరుసగా ఇది మూడో రోజు. నేడు కూడా కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,35,370, 22 క్యారెట్లు రూ. 1,23,273గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,720, 22 క్యారెట్లు రూ. 1,23,483గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,330, 22 క్యారెట్లు రూ. 1,23,318గా కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,210, 22 క్యారెట్లు రూ.1,23,950 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,900, 22 క్యారెట్లు రూ. 1,24,584, హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,920, 22 క్యారెట్లు రూ. 1,23,685 గా నమోదైంది.

కేజీ వెండి ధరలను పరిశీలిస్తే- ఢిల్లీలో 999 స్వచ్ఛతతో రూ. 2,33,340గా నమోదైంది. ముంబై- రూ. 2,33,750, కోల్కతా- రూ. 2,33,440, చెన్నై కోల్కతా- రూ. 2,34,430, బెంగళూరు కోల్కతా- రూ. 2,33,930, హైదరాబాద్ కోల్కతా- రూ. 2,34,120గా ధరలు ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,614, 22 క్యారెట్లు - రూ. 12,440, 18 క్యారెట్లు - రూ. 10,375
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,506, 22 క్యారెట్లు- రూ. 12,380, 18 క్యారెట్లు - రూ. 10,129
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,506, 22 క్యారెట్లు- రూ. 12,380, 18 క్యారెట్లు- రూ. 10,129
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,506, 22 క్యారెట్లు- రూ. 12,380, 18 క్యారెట్లు- రూ. 10,129
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,506, 22 క్యారెట్లు- రూ. 12,380, 18 క్యారెట్లు- రూ. 10,129
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,506, 22 క్యారెట్లు- రూ. 12,380, 18 క్యారెట్లు- రూ. 10,129
Credit: Oneindia



Click it and Unblock the Notifications
