Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
బంగారం ధరల పెరుగుదలకు ఈ రోజు కూడా బ్రేక్.. పసిడి ప్రియులకు పండగే పండగ.. ఫిబ్రవరి 3, మంగళవారం ధరలు ఇవే..
బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి కుప్పకూలుతున్నాయి. నింగిని తాకి దిగిరానంటున్న ధరలు మళ్లీ నేల చూపులు చూశాయి. జనవరి నెలలో పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన పసిడి సామాన్యులను మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది. బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. దాదాపు 10 గ్రాములు రూ. 2 లక్షల మార్కుకి దరి దాపుల్లో చేరుకోవడంతో పసిడి ప్రియులు లబోదిబోమన్నారు.బంగారం కొనుగోలు చేయకూడదని డిసైడ్ అయిపోయారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలు భారీగా పతనం కావడంతో కొనుగోలుకు రెడీ అవుతున్నారు.
గత కొన్ని వారాలుగా అమెరికా డాలర్ బలపడటం, అమెరికా ద్రవ్య విధానంపై అంచనాలు మారడం వంటివి బంగారం, వెండి మార్కెట్లపై గణనీయమైన ఒత్తిడిని తెచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ స్థాయిలో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) చోటు చేసుకోవడంతో, బంగారం, వెండి ధరలు ఈ వారం బలహీనంగా ముగిశాయి. ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు), ఊహాజనిత ట్రేడింగ్‌లో పాల్గొన్న పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం ధరల పతనానికి కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్ భావోద్వేగాలను ప్రభావితం చేశాయి. ట్రంప్ పరిపాలన కెవిన్ వార్ష్‌ను కీలక ఆర్థిక పదవికి నామినేట్ చేయడం వల్ల ఫెడరల్ రిజర్వ్ విధానంపై అంచనాలను మార్కెట్లు తిరిగి మదింపు చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం బులియన్ ధరలపై స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి 3, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.142 తగ్గి రూ.15,175 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.130 తగ్గి రూ.13,910 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.107 తగ్గి రూ.11,381 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,200 తగ్గి రూ.15,17,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 13,000 తగ్గి రూ. 13,91,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.10,700 తగ్గి రూ.11,38,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,53,060 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,40,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,20,100 గా నమోదైంది.
బంగారం ధరలు పతనమవుతున్నాయి.. ఇంకా ఈ స్థాయికి దిగాకే కొనుగోలు చేయాలంటున్న ఆర్థిక నిపుణులు
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,51,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,960 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,51,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,39,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,860 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ.1,39,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











