బంగారం ధరలు భారీగా తగ్గాయి.. పసిడి ప్రియులు పండగ చేసుకోండి.. ఫిబ్రవరి 12, గురువారం ధరలు ఇవే..

By Borra Hazarathaiah

బంగారం ధరలు ఈ మధ్య కాలంలో పెరిగినట్లుగా ఎప్పుడూ పెరగలేదు. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు నింగిని తాకాయి.అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. దీనికి తోడు డాలర్ బలహీనపడటం వల్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారం మీదకు మళ్లించారు. దీంతో పసిడి ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక చైనా అత్యధికంగా బంగారాన్ని దాచుకుంటోంది. దీంతో ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి.

ఫిబ్రవరి 12, గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.120 తగ్గి రూ.15,840 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.110 తగ్గి రూ.14,520 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.90 తగ్గి రూ.11,880 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,000 తగ్గి రూ.15,84,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 11,000 తగ్గి రూ. 14,52,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.9000 తగ్గి రూ.11,88,000 వద్ద ట్రేడ్ అవుతోంది.


Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,26,000 గా నమోదైంది.

వెండి వద్దు, బంగారం ముద్దు.. సిల్వర్ అమ్మేసి పసిడి కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..

ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,18,950 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,450 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,45,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,18,850 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1200 తగ్గి రూ.1,58,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,100 తగ్గి రూ.1,45,210 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,18,800 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Thursday, February 12, 2026, 10:45 [IST]
Desktop Bottom Promotion