బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 11, బుధవారం ధరలు ఇవే..

By Borra Hazarathaiah

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగాయి. గతేడాది నుండి చూస్తే బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. ఏకంగా 10 గ్రాములు రెండు లక్షల రూపాయల వరకు చేరుకునే పరిస్థితి కనిపించింది. జనవరి నెలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు నింగిని తాకాయి. ఫిబ్రవరి నెల వచ్చేసరికి కాస్త తగ్గుముఖం పట్టినా పసిడి పెరుగుదల మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. భవిష్యత్తులో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పసిడి పేరు వింటేనే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఈ రోజు ధరలు కాస్త తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి.

ఫిబ్రవరి 11, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.27 తగ్గి రూ.15,851 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.25 తగ్గి రూ.14,530 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.20 తగ్గి రూ.11,889 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2700 తగ్గి రూ.15,85,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 2500 తగ్గి రూ. 14,53,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.2000 తగ్గి రూ.11,88,900 వద్ద ట్రేడ్ అవుతోంది.


Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,25,400 గా నమోదైంది.

బంగారం, వెండి ధరల పెరుగుదల స్టార్ట్.. అమెరికా ఆర్థిక గణాంకాల దెబ్బకు MCX లో ఒక్కసారిగా రేట్లు జంప్..

ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,19,040 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,45,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,18,940 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,58,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,50 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,18,890 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Wednesday, February 11, 2026, 10:09 [IST]
Desktop Bottom Promotion