Latest Updates
-
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే!
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. చైనా దెబ్బకు ఇంకా నింగిని తాకే అవకాశం.. ఫిబ్రవరి 7, శనివారం ధరలు ఇవే..
వివాహాల సీజన్ సమీపిస్తోంది. ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పసిడి కొనుగోలుపై సామాన్యులు ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బంగారం ధరల్లో మార్పులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాకపోవడమే. జనవరి నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి దారుణంగా పడిపోయాయి. పెట్టుబడిదారులు జనవరి నెలలో లాభాలను వెనకేసుకోగా ఫిబ్రవరి నెలలో మాత్రం నష్టాలను మూటగట్టుకున్నారు.
ఇక పొరుగుదేశం చైనాలో చంద్ర నూతన సంవత్సరం వేళ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పసిడికి డిమాండ్ బలంగా ఉండటంతో ఈ డిమాండ్ భారత్ లో రేట్లు పెంచే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. డాలర్ బలహీనపడటం కూడా పసిడి ధరలను అమాంతం పైకి పెంచుతోంది. ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే భారీగా పెరిగాయి.

ఫిబ్రవరి 7, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.289 పెరిగి రూ.15,660 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.265 పెరిగి రూ.14,355 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.217 పెరిగి రూ.11,745 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 పెరిగి రూ.15,66,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 26,500 పెరిగి రూ. 14,35,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.21,700 పెరిగి రూ.11,74,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,57,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,23,500 గా నమోదైంది.
చైనాలో బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్.. ధరలు పెరుగుదలపై కొంపలు ముంచబోతున్న డ్రాగన్ కంట్రీ..
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,56,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,17,600 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,56,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,43,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,17,500 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
విశాఖపట్నంలో..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
