బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా పెరిగాయి.. ఎంత పెరిగిందో తెలిస్తే షాకే.. జనవరి 6, మంగళవారం ధరలు ఇవే..

By Borra Hazarathaiah

అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ సైన్యం వెనిజువేలా రాజధాని కారకాస్‌పై భారీ స్థాయిలో దాడులు చేపట్టినట్లు వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి నేరుగా అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరుగుతుంది.

అలాంటి పరిస్థితుల్లో వారు స్టాక్ మార్కెట్లు వంటి రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి బయటకు వచ్చి, బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. అనిశ్చిత వాతావరణంలో విలువైన లోహాలపై డిమాండ్ పెరగడం వల్ల ధరలకు మద్దతు లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు కూడా అదే ధోరణిని అనుసరించే అవకాశం ఉందని చెబుతున్నారు.


Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100

జనవరి 6, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.60 పెరిగి రూ.13,882 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.55 పెరిగి రూ.12,725 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.45 పెరిగి రూ.10,412 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,000 పెరిగి రూ.13,88,200 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 5,500 పెరిగి రూ. 12,72,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు ధర రూ.4,500 పెరిగి రూ.10,41,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,39,970 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,28,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,000 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

బంగారం కొనడంపై ఆశలు వదిలేసుకోవడమే ఇక..2026లో ధరల పెరుగుదలపై బ్యాకింగ్ నిపుణుల హెచ్చరికలు ఇవిగో..

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,38,970 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,27,400 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,04,270 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,38,870 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,27,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,04,370 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,27,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,04,120 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Story first published: Tuesday, January 6, 2026, 9:56 [IST]
Desktop Bottom Promotion