Latest Updates
-
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?
బంగారం ధరలు భారీగా పెరిగాయి..కొనుగోలుపై నిపుణులు కీలక అప్ డేట్ ..ఫిబ్రవరి 4, బుధవారం ధరలు ఇవే..
గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. అమెరికా -భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశే ఎదురయింది. పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు తమ పెట్టుబడులను మళ్లించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సామాన్యులు మళ్లీ బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.
2030 నాటికి బంగారం ధర ఔన్సుకు 8 వేల డాలర్లకు చేరే అవకాశముందని అమెరికా బ్యాంకు అంచనా వేస్తోంది. ఇది కేవలం ధరల పెరుగుదల కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం పాత్రకు జరుగుతున్న ప్రాథమిక పునఃమూల్యాంకనంకి నిదర్శనమని JP మోర్గాన్ చెబుతోంది. ప్రపంచ బంగారు మండలి (World Gold Council) గణాంకాల ప్రకారం.. 2024లో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 1,000 టన్నుల మార్కును దాటాయి. ఇది గత దశాబ్దానికి పైగా కొనసాగుతున్న కొనుగోలు ధోరణిని మరింత బలపరుస్తోంది. ఈ డిమాండ్ తాత్కాలిక వ్యూహాత్మక చర్య కాదని, దీర్ఘకాలిక వ్యూహాత్మక నిర్ణయమని JP మోర్గాన్ స్పష్టం చేస్తోంది.బంగారం ర్యాలీ కంటిన్యూ అవుతుందని చెబుతోంది.

ఫిబ్రవరి 4, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.660 పెరిగి రూ.16,053 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.605 పెరిగి రూ.14,715 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.495 పెరిగి రూ.12,040 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,000 పెరిగి రూ.16,05,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 60,500 పెరిగి రూ. 14,71,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.49,500 పెరిగి రూ.12,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,560 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,49,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,27,500 గా నమోదైంది.
బంగారం ధరలు తగ్గాయని సంబర పడకండి..కీలక హెచ్చరిక చేస్తున్న JP మోర్గాన్ .. ఈ ఏడాది చివరి నాటికి..
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,60,680 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,20,550 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,20,450 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.6,600 పెరిగి రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 6.050 పెరిగి రూ.1,47,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.4.950 పెరిగి రూ.1,20,400 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
