Latest Updates
-
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.!
పడిపోయిన పసిడి ధరలు.. !!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో కనిపిస్తున్న స్వల్ప పతనం నేడు కూడా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా ఈ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. దీపావళి తర్వాత పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు 9,000 రూపాయల వరకు తగ్గాయి.
నేడు కూడా ఈ తగ్గుదల కనిపించింది. ఈ వారంలో వరుసగా మూడోసారి గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్ లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,744 ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.11,709, 18 క్యారెట్ల బంగారం రూ.9,580 పలుకుతోంది. హైదరాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం రేట్ల వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 12,916
22 క్యారెట్లు- రూ. 11,840
18 క్యారెట్లు- రూ. 9,875
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,846
22 క్యారెట్లు- రూ. 11,775
18 క్యారెట్లు- రూ. 9,634
చెన్నై..
24 క్యారెట్లు- రూ.12,916
22 క్యారెట్లు- రూ.11,840
18 క్యారెట్లు- రూ. 9,875
హైదరాబాద్.. (ఒక గ్రాముకు)
24 క్యారెట్లు- రూ. 12,846
22 క్యారెట్లు: రూ. 11,775
18 క్యారెట్లు: రూ. 9,634
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,846
22 క్యారెట్లు- రూ. 11,775
క్యారెట్లు- రూ. 9,634
కోల్ కత..
24 క్యారెట్లు- రూ. 12,846
22 క్యారెట్లు- రూ. 11,775
క్యారెట్లు- రూ. 9,634
Credit: Oneindia



Click it and Unblock the Notifications
