Latest Updates
-
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్!
పుటకలోనే మందు మజా?
Baby
oi-Nageswara
By B N Sharma

హుటా హుటీన హాస్ఫిటల్ కు వచ్చిన పోలీసులు బిడ్డ జీవితాన్ని హానికరం చేసిందంటూ ఆమెను 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షకు గురి చేశారు. అయితే, ఫలితంగా పుట్టిన బిడ్డ కూడా పూర్తి మైకంతోనే పుట్టిందని పోలీసులు తెలిపారు. తాగిన బిడ్డకు ఏ రకం శిక్ష వేయాలో తెలియక ఆ భారం వైద్యులకే అప్పజెప్పారు.
బిడ్డ కడుపులో వున్నప్పటికి తల్లి తాగే మందును తాను కూడా ఆనందంగా తాగేసిందని, బిడ్డ బయటి ప్రపంచంలోకి వచ్చినప్పటికి ప్రాణానికి ప్రమాదం లేదు కానీ మందు ప్రభావం బిడ్డ ఎదుగుదలపై తీవ్రంగా వుండగలదని వైద్యులు భావిస్తున్నారు.
Comments
English summary
Baby Born Drunk | పుటకలోనే మందు మజా?
Story first published: Thursday, October 27, 2011, 16:53 [IST]
Other articles published on Oct 27, 2011



Click it and Unblock the Notifications
