Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
ఆరోగ్యాన్నిచ్చే ఆయిల్ మసాజ్ !

పిల్లలు ఎంతో హాయిగా, హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. శరీర వికాసంతోపాటు బుద్ధి కూడా వికసిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత పిల్లలు హాయిగా నిద్రించటం మన ఇండ్లలో గమనిస్తూనే వుంటాం.. అన్నిటిని మించి మసాజ్ చేసే తల్లి మమతానురాగాల స్పర్శ పిల్లలకు పూర్తి రక్షణ నిస్తుంది. తల్లి ప్రేమపూర్వక పెంపకంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. పిల్లలకు శారీరక మర్దన తల్లి చేయటమే ఎంతో మంచిది. వేరెవరైనా అయితే, వారి చిన్నిపాటి శరీరాలకు మర్దనా బలం ఎక్కువ, తక్కువలయ్యే అవకాశం కూడా వుంది.
తల్లి మమతే పిల్లలకి కొండంత బలం. వారిది విడదీయరాని అనుబంధం. తల్లినుంచి పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. పిల్లల నడవడికకు తల్లే ఆదర్శం మార్గదర్శి. అయితే, పిల్లల చర్మం ఎంతో సున్నితంగా వుంటుంది. మాసాజ్ కు వాడే ఆయిల్ ఎంతో నాణ్యతలతో కూడుకున్నదై వుండాలి. ఇది శరీరంలోకి ఇంకి ప్రతి కణాన్ని ఉత్తేజపరచేలా వుండాలి. నేడు మార్కెట్ లో లభ్యమవుతున్న బేబీ ఉత్పాదనలలో బేబీ ఆయిల్ కూడా వుంటుంది. బేబీకి ఏది వాడినప్పటికి నాణ్యతా ఉత్పత్తులే వాడి చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో శ్రధ్ధ వహించండి.



Click it and Unblock the Notifications
