Latest Updates
-
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!
బిడ్డ పుట్టింది....మొదటి క్రిస్టమస్ గిఫ్ట్ ఎలా?
Baby
oi-Nageswara
By B N Sharma

శాంతాక్లాజ్ - బేబీకి ఒక జత శాంతా సాక్స్, లేదా ఒక శాంతా టోపీ కొనండి. శాంతా వస్తువులలో బేబీలు ఎంతో బాగుంటారు. బేబీ తినేట్లయితే, సాక్స్ లో కొన్ని చాక్లెట్ లు కూడా వేసి ఇవ్వండి.
బొమ్మలు - పిల్లలు ఇష్టపడే ఎలక్ట్రానిక్ ట్రైన్, లేదా శబ్దం వచ్చే ఇతర బొమ్మలు పిల్లలకు బాగుంటాయి. శాంతా వస్తువులు ఏదైనా సరే బహుమానంగా ఇవ్వండి.
గుడ్డల సంచీ - వింటర్ లో దుస్తులు బాగా అవసరమవుతాయి. చలిని నివారించే ఉన్ని దుస్తులు బహుమానంగా కొనండి.
బ్రేస్ లెట్ - ఎప్పటికి మరచిపోని బహుమతి. ఎంతకాలమైనా వుంచేయవచ్చు. మీ బేబీకి చిన్నపాటి సౌకర్యవంతమైన బ్రేస్ లెట్ కొని ఇవ్వండి.
శాంతా సాక్స్ - బేబీకి స్వంతంగా సాక్స్ అల్లండి. కొన్నవాటికంటే ఇవి ఎంతో బాగుండి మీ ప్రేమను ప్రదర్శిస్తాయి. ఈ బహుమానాలతో క్రిస్టమస్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోండి.
Comments
English summary
Gift Ideas For Baby's First Christmas! | ఎప్పటికి గుర్తుండేలా? అపురూప బహుమానం?
Story first published: Friday, December 23, 2011, 10:36 [IST]
Other articles published on Dec 23, 2011



Click it and Unblock the Notifications
