Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వేడుకలో....బేబీ బహుమతులు!
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

1. బేబీ ఉపయోగానికి పనికివచ్చే ఊయల కర్టెన్లు, బొమ్మలు, టవల్స్, చిన్న దిండు, లేదా బెడ్డింగు మొదలైనవి ఇవ్వండి.
2. బేబీకి వింటర్ వేర్ గా చక్కటి స్వెట్టర్ అల్లి ఇచ్చేయండి. ఒక చిన్న టోపీ లేదా మఫ్లర్ అల్లి కూడా ఇవ్వవచ్చు.
3. ఒక చక్కటి కార్డ్ బోర్డుపై తల్లి వివిధ సమయాలలో ఆనందిస్తున్న ఫొటోలు అంటించి కానుకగా ఇవ్వండి. ఇది చాలా ప్రత్యేకంగా వుండగలదు.
4. మంచి ఫర్ క్లాత్ కొని దానితో ఊయలపై వేలాడదీసే బొమ్మలు తయారు చేసి కూడా ఇవ్వవచ్చు. ఈ గుడ్డ బొమ్మలలో కాటన్ లేదా వేస్ట్ క్లాత్ నింపండి. కళ్ళకు ఇంటిలో వున్న పాత బటన్లు కుట్టండి.
5. చిన్న బొమ్మలను ఉపయోగించి మెటల్ దారాలతో కూడిన గంటలు తయారు చేసి ఊయలకు కట్టవచ్చు. ఇది కాబోయే తల్లులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
Comments
English summary
Handmade Baby Shower Gift Ideas | వేడుకలో....బేబీ బహుమతులు!
Story first published: Thursday, September 8, 2011, 16:33 [IST]
Other articles published on Sep 8, 2011



Click it and Unblock the Notifications