Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డైపర్ ర్యాషెస్ కు బేబీ ఏడుస్తోందా?
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

1. కొబ్బరి నూనె - పుట్టిన బిడ్డ చర్మం చాలా లేతగా వుంటుంది. ఎరుపు వచ్చిన చోట కొద్దిపాటి కొబ్బరినూనే రాయండి. బాధ తగ్గుతుంది.
2. అల్లో వీరా - అల్లోవీరా ఔషధ మొక్క ర్యాషెస్ తగ్గాలంటే చాలా బాగా పనిచేస్తుంది. దీని జెల్ మెడికల్ షాపులలో దొరుకుతుంది. లేదా మొక్క నుండి ఆకులు తెంపి కూడా దాని రసాలను రాయవచ్చు.
3. వేడి నీరు - బేబీ బాధకు ఏడుస్తూంటే, డైపర్లు వాడకండి. మెత్తటి గుడ్డను వాడండి. ర్యాషెస్ ను వేడి నీటి తో కడిగి పొడిగా వుండేలా చేయండి. ఇన్ఫెక్షన్ తగ్గి త్వరగా నివారణ అవుతుంది.
4. హోమియోపతి - ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో పతి మందులు లేదా టించర్లు వాడి సత్వర ఉపశమనం కలిగించవచ్చు.
5. తల్లిపాలు - డైపర్ ర్యాషెస్ కు తల్లిపాలు కూడా మంచి పరిష్కారమే. బేబీ చర్మానికి వచ్చే ఏ వ్యాధి అయినా సరే తల్లిపాలు పట్టడం ద్వారా త్వరగా తగ్గించవచ్చు.
Comments
Read more about: pregnancy amp; parenting baby baby care baby health ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ బేబీ బేబీ కేర్ బేబీ ఆరోగ్యం
English summary
Home Remedies To Combat Diaper Rashes | డైపర్ ర్యాషెస్ కు బేబీ ఏడుస్తోందా?
Story first published: Friday, September 9, 2011, 12:05 [IST]
Other articles published on Sep 9, 2011



Click it and Unblock the Notifications