Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒకవైపు ఉద్యోగం.....మరోవైపు పసిబిడ్డ సంరక్షణ.....!

వారికి అర్ధమయే భాషలో మీకు బయటగల పనులను వివరించండి. ఒక తల్లిచీమ పిల్ల చీమను వదిలి ఆహారం కొరకు బయటకు వెళుతూంటుందనేది ఒక కధగా చెప్పండి. వినటానికి ఇది అతిశయోక్తిగా వున్నప్పటికి, బిడ్డ ఆలోచనా ప్రక్రియపై ప్రభావం చూపి బిడ్డ మార్పును ఆమోదించేలా చేస్తుంది.
తల్లి ఉద్యోగానికి వెళ్ళినపుడు, బిడ్డ జాగ్రత్తకై ఒకరుండాలి. సాధారణంగా మనం అధికభాగం బిడ్డ మనతో వుండాలని భావిస్తాం. కాని ఈ చర్య ఒకోసారి ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు పనికి వెళుతున్నపుడు ఆ పరిస్ధితులకు మార్పు చెందటానికి బేబీకి కొంత సమయం పడుతుంది. ఎంతో మాయ చేయాలి, బిడ్డ వ్యతిరేకిస్తూవుంటుంది. కాని మీరు తప్పక ఉద్యోగానికి వెళ్ళి మార్పు బిడ్డకు మీకూ సులభంగా వుండేలా చూసుకోవాలి. మహిళా పనివారికి పిల్లలకు తల్లిపాలు ఆహారంగా ఇవ్వటం కష్టమే. మీ పిల్లవాడికి మెల్లిగా ఈ అలవాటును మార్చండి.
మీ పని భాధ్యతలను, బేబీ పుటుకతో వచ్చిన కుటుంబ భాధ్యతలను రెంటినీ సమర్ధవంతంగా నిర్వహించాలంటే కొన్ని అంశాలు చూసి చూడనట్లు వదిలెయ్యాలి. ముఖ్యంగా చిన్న చిన్న తప్పులకు బేబీని సంరక్షించే ఆయాలపై కోపం చూపకండి. లేదా ఇల్లంతా చిందర వందరగా వుంటే కేకలు పెట్టకండి. ఈ రకమైన ఓర్పు ఇంటిలో మీ ప్రశాంతతను కొనసాగించగలదు.



Click it and Unblock the Notifications