Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
మీకంటూ కొంత సమయాన్ని కేటాయించండి!
Baby
oi-Nageswara
By B N Sharma

అందుకుగాను కొన్ని మార్గాలు చూడండి :
మీ ఆరోగ్యంకు ప్రాధాన్యతనివ్వండి. మీ బిడ్డకు మీరే ప్రపంచం. మంచి పోషకాహారం తినడం, నిద్ర, వ్యాయామం వంటివి ఆచరించండి. ఒత్తిడి ఏర్పడితే శరీరం అలసి ఆపై ఏ పనీ చేయలేని స్ధితికి వస్తారు.
ఎప్పుడూ బేబీ వెంటే వుండవద్దు. బేబీని మీ భాగస్వామికి, లేదా మీ తల్లితండ్రులకు కూడా అప్పగించండి. మీకు అవసరమైనపుడు వారు అందుబాటులో వున్నారన్న భావన కలిగివుండండి.
మీకంటూ కేటాయించుకున్న సమయంలో పూర్తిగా రిలాక్స్ అవండి, ఆ సమయాన్ని ఇంటి ఇతర పనులకు కాక మీ వికాసానికే కేటాయించుకోండి.
బేబీతో సంభాషించండి - తరచుగా బేబీతో మాట్లాడుతూంటే, మీకు ఎన్నో సమస్యలు మాయమవుతాయి.
మీరు మీ బిడ్డకు ఏం చేయాలనుకున్నారో, మీ బిడ్డ నుండి మీరు ఏం ఆశిస్తున్నారో కూడా నిర్ణయం చేసుకుంటే ఒత్తిడి వుండదు.
Comments
English summary
Parenting leaving you burnt out? | మీకంటూ కొంత సమయాన్ని కేటాయించండి!
Story first published: Wednesday, November 16, 2011, 17:20 [IST]
Other articles published on Nov 16, 2011



Click it and Unblock the Notifications