Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బేబీల చలికాలం జాగ్రత్తలు!

- చర్మాన్ని బిరుసుదనం నుండి రక్షించడానికి బేబీ చర్మంపై మంచి నాణ్యతగల మాయిశ్చరైజర్ రాయండి.
- బేబీకి స్నానం చేయించిన వెంటనే చల్లని గాలిలో తిప్పకండి. ఇలా చేస్తే చర్మం మరింత బిరుసుగా మారుతుంది. బిడ్డ అసౌకర్యం భావించి ఏడ్చే అవకాశం కూడా వుంది.
- మాయిశ్చరైజర్ రాస్తున్నపుడు అది బిడ్డ కళ్ళలోకి లేదా నోటిలోకి పోకుండా జాగ్రత్త పడండి. అవసరమనిపిస్తే పిల్లల నిపుణుల సలహాతో బిడ్డ చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్ క్రీము మాత్రమే ఉపయోగించండి.
- అప్పుడే పుట్టిన బిడ్డ శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అలాంటి బిడ్డకు జబ్బులు రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే వారిని ముట్టుకోండి.
- అపుడే పుట్టిన బిడ్డను ముద్దు పెట్టుకోవద్దు. లేదా ఇతరుల చేతులకు ఇవ్వవద్దు.
- నాణేలు, నోట్లు వంటివి బిడ్డ చేతిలో పెట్టకండి. వీటి ద్వారా సూక్ష్మజీవులు బిడ్డకు అంటి వ్యాధులు కలిగే ప్రమాదం వుంది.
- బిడ్డ ఉండే గదిలో మస్కిటో కాయిల్ లేదా ఇతర లిక్విడ్ వంటివి వాడకండి. ఘాటైన ఈ రసాయనాలు వారికి ఎలర్జీలు కలిగించే అవకాశం వుంది.



Click it and Unblock the Notifications