Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బిడ్డకు అవాంఛనీయ సంఘటన జరిగితే!

బిడ్డను శారీరకంగా, లైంగికపరంగా, లేదా భావావేశాలతోను లేదా నిర్లక్ష్యానికి గురయ్యేట్లు చేస్తారు. ఈ ప్రక్రియ ప్రపంచ దేశాలన్నిటిలోను వుంది. ఈ పరిస్ధితి బేబీలకు మానసికంగా నష్టం కలిగిస్తుంది. బేబీలకు మానసిక నష్టం ఇంటివద్ద లేదా స్కూళ్ళు లేదా బేబీ సహజంగా వుండే ఇతర చోట్ల జరుగుతుంది. దీనినే ఛైల్డ్ ఎబ్యూస్ లేదా బిడ్డను దుర్వినియోగం చేయటం లేదా బిడ్డకు నష్టపరచడంగా కూడా చెప్పచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు బిడ్డలు నాలుగు రకాలుగా దుర్వినియోగం చేయబడతారు. అవి నిర్లక్ష్య పరచటం, శారీరకంగా బాధించడం, మానసికంగా నిందించడం, లైంగికపరంగా వాడటం అని చెప్పచ్చు.
ఈ రకమైన బిడ్డలపై చేసే ఘాతుకాలు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై విపరీతంగా ప్రభావిస్తుంది. కొన్ని సమయాలలో బేబీకి పూడ్చలేని గాయాన్ని లేదా నష్టాన్ని కూడా కలిగిస్తుంది. బిడ్డ పై ఘాతుకం జరిగిందని తెలియగానే, వీలైనంత త్వరగా రికవరీ చర్యలు చేపట్టి సరైన చికిత్సతో కోలుకొనేలా చేయాలి.



Click it and Unblock the Notifications
