Latest Updates
-
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.!
సిగరెట్ తాగితే వీర్య కణాల డ్యామేజీ?
Baby
oi-Nageswara
By B N Sharma

రీసెర్చర్లు సుమారు 300 కుటుంబాలపై తమ పరిశోధన నిర్వహించారు. తల్లి తండ్రుల పొగతాగే అలవాట్లను పరిశీలించారు. అయితే తల్లి పొగ తాగినప్పటికి దాని ప్రభావం పిల్లల కేన్సర్ పై పడటం లేదని చెపుతున్నారు. సిగరెట్ పొగ కారణంగా తండ్రి వీర్యంలోని కణాలలో డిఎన్ ఎ డ్యామేజీఅవుతుందని ఆ డ్యామేజ్ అయిన డిఎన్ ఎ మహిళ అండంతో కలిసి పుట్టబోయే బిడ్డకు రక్త కేన్సర్ లేదా లుకేమియా వ్యాధి కలిగించే అవకాశాలు అధికంగా వుంటున్నాయని వీరు తెలిపారు.
సాధారణంగా లుకేమియా వ్యాధి ఈ కారణంగానే కాక తల్లి ఎక్స్ రేలకు రే లకు లేదా పెయింట్ లేదా పెస్టిసైడ్స్ వంటి వాటికి ప్రభావితమైనప్పటికి వస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
Comments
English summary
Risk of Leukemia in Kids Tied to Dad's Smoking! | పుట్టే బిడ్డకు రక్త కేన్సర్!
Story first published: Friday, December 16, 2011, 10:36 [IST]
Other articles published on Dec 16, 2011



Click it and Unblock the Notifications
