Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దోమకాటుకు సహజ వైద్యం?

1. పిల్లాడికి కేలమైన లోషన్ లేదా యాంటీ మస్కిటో క్రీము రాస్తే దోమలు దరి చేరవు.
2. లోషన్ రాసిన తర్వాత పిల్లాడు గోక్కుంటే మరనోమారు లోషన్ రాసి రక్షణ కల్పించండి.
3. దోమ కుట్టిన ప్రదేశంలో అతి కొద్దిగా మట్టి రాసి గట్టిగా తుడిచేసినా దోమకాటు నొప్పి తగ్గుతుంది.
4. దోమ కుట్టిన తర్వాత దురద చాలా చికాకనిపిస్తుంది. దోమ కుట్టిన చోట ఒక ఐస్ క్యూబ్ వుంచి శుభ్రంగా తుడిచేయండి. పిల్లాడికి చాలా రిలీఫ్ వస్తుంది.
5. చర్మాన్ని సోప్ తో బాగా కడిగి పొడి చేయండి. టవల్ తో తుడవద్దు. దానికదే ఆరిపోవాలి.
6. బేకింగ్ సోడా నీటిలో కలిపి దోమ కుట్టిన చోట కడగండి. అర బకెట్ నీటిలో అర చంచా పౌడర్ వేస్తే చాలు. ఈ మిశ్రమం దోమా కాటుకు బాగా పనిచేస్తుంది.
7. దోమ కాటు తర్వాత 23 రోజులకు పిల్లాడికి జ్వరం వస్తే, తప్పక వైద్యుని సంప్రదించండి. దోమలు ప్రమాదకరమైనవి.
ముందు జాగ్రత్తగా తెల్లవారినా వెంటనే లేదా చీకటి పడేటపుడు, బిడ్డను ఎత్తుకు బయటకు రాకండి. ఒకవేళ వచ్చినా కాల్ళు చేతులు గుడ్డలతో బాగా కప్పండి. మస్కిటో రిపెల్లంట్ క్రీము చేతులకు కాళ్ళకు రాయండి. మీ ఇంటి వెనుక ముందు భాగాలు బాగా శుభ్రం చేయించండి. కిటికీలకు, ద్వారాలకు మస్కిటో చొరబడకుండా స్క్రీన్ వేయండి.



Click it and Unblock the Notifications